Sunday, May 19, 2024
- Advertisement -

కానిస్టేబుల్ చేతిలో మోస‌పోయి స్టార్ హీరోయిన.. తర్వాత ఏం జరిగింది..?

- Advertisement -
suicide heroine betrayed by constable

ఆ హీరోయిన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ హీరోయిన్ ని ఓ కానిస్టేబుల్ న‌మ్మించి లొంగ‌దీసుకున్నాడు. ఆ హీరోయిన్ ఉన్న ద‌రిదాపుల్లోకే వెళ్ల‌లేని ఆ కానిస్టేబుల్ ఆను శారీర‌కంగా బాగా అనుభ‌వించాడు. ఆమె చివరకు ఆ కానిస్టేబుల్‌కు అంతా అర్పించుకున్న బ‌ల‌వ‌న్మ‌రణానికి పాల్ప‌డింది. ఆ స్టార్ హీరోయిన్ కుర్ర‌కారును ఊపేసే అందగత్తె. వరస అవకాశాలు.. ఎప్పుడు చేతి నిండా సినిమాలు.. చిన్న వయసులోనే చాలా అవకాశాలు.. డబ్బుకు డబ్బు.. అర‌లక్ష‌మంది ఫాలోవ‌ర్లు. ఇది ఆ హీరోయిన్ గొప్ప‌త‌నం.

మరి ఇంతకి ఆ హీరోయిన్ ఎవరూ..? ఆ కథ ఏంటి..? ఇప్పుడూ చూద్దాం.. హిమాచల్ ప్ర‌దేశ్‌కు చెందిన హీరోయిన్ రిచా ధిమాన్ ఆత్మ‌హ‌త్య‌కు ఓ కానిస్టేబుల్ కార‌ణం అని పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. 24 సంవ‌త్స‌రాల రిచా ధిమాన్ తాను రాసుకున్న మ‌ర‌ణ వాంగ్మూలంలో త‌న చావుకు ఓ కానిస్టేబుల్ కార‌ణం అని రాసుకుంది. ఆమె ఈ నోటు రాసుకున్న తర్వాత తాను అద్దెకు ఉన్న రూంలోనే ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్లేస్‍కి వెళ్ళి పరిశిలించారు.

సూసైడ్ నోట్‌లో ఆ కానిస్టేబుల్ త‌న‌కు ఎలా అన్యాయం చేశాడో క్లియ‌ర్‌గా రాసి ఉంది. దీంతో ఆ వ్యక్తి పోలీస్ ఓ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వాడు కావ‌డంతో ఇత‌ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో విచార‌ణ జ‌రిపించి..త‌మ‌కు న్యాయం చేయాల‌ని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు. ఏది ఏమైనా ఎంతో ఫాలోయింగ్ ఉన్న రిచా ధిమాన్ చిన్న వ‌య‌స్సులోనే.. సూప‌ర్ ఫామ్‌లో ఉండ‌గా సూసైడ్ చేసుకోవడం ఉత్త‌ర భార‌తంలో పెద్ద సంచ‌ల‌నంగా మారింది.

Related

  1. యాంకర్ రవి ఆ హీరోయిన్ డేటింగ్ లో చాలా బిజీ!
  2. హీరోయిన్ ఫోన్ లో అలాంటి వీడియోలా..?
  3. హీరోయిన్ ను ఇబ్బంది పెడుతున్న రామ్ చరణ్!
  4. హీరోయిన్ షీలా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -