Thursday, May 9, 2024
- Advertisement -

గడ్డం ఉన్న అబ్బాయిలంటే అమ్మాయిలకు పిచ్చ‌గా ఇష్ట‌మ‌ట‌

- Advertisement -

క్లీన్ షేవ్ ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగ ఇష్టపడుతారని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతి 100 మందిలో 80 మంది గడ్డంతోనే కనబడుతున్నారు.  అయితే గడ్డాన్ని నీట్ గా మెయింటైన్ చేసే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి వారిని చూసి అమ్మాయిలు ఏమనుకుంటున్నారు. అలానే గడ్డం పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

* క్లీన్ షేవ్ తో కనిపించిన వారికన్న.. గడ్డంతో ఉన్నవారు కాన్ఫిడెంట్ గా ఉంటారు. మరింత ఎట్రాక్టివ్ గా కనిపిస్తారు. అందుకే అమ్మాయిలు కూడా గడ్డం ఉన్న అబ్బాయిలు అంటే తెగ ఇష్టపడుతారు.

* ఎలాంటి సమస్య వచ్చిన ఎదురుకునే దైర్యం  గడ్డం ఉన్న వాళ్లకు ఉంటుందని అమ్మాయిలు భావిస్తారట.

* అందరిలో స్పెషల్ గా కనిపించడం కోసం అబ్బాయిలు గడ్డం పెంచుతారని అమ్మాయిలు అనుకుంటారట.

* ముఖంపై గడ్డం పుల్ గా ఉంటే నోటి ద్వారా బ్యాక్టీరియా, దుమ్ము ప్రవేశించదు. గొంతునొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావు.

* ఆస్తమా సమస్య దరిచేరదు. ముక్కు రంధ్రాల్లో దుమ్ము వెళ్లకుండా మీసాలు, గడ్డం అడ్డుకుంటుంది. కాబట్టి టాక్సిన్స్ లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది.

* గడ్డం పెంచుకోవడం వల్ల ఎండ వేడిమి నుంచి రక్షణ లభిస్తుంది. అది వ్యక్తిని మరింత యంగ్ గా కనబడేలా చేస్తుంది.

* స్కిన్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. యూవీ కిరణాల నుండి 95 శాతం రక్షణ కలుగుతుంది. రోజూ షేవింగ్ చేసుకునే వారికి బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువట.

* చర్మం న్యాచురల్ ఆయిల్స్ ని కలిగి ఉండటం వల్ల మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. మీరు షేవింగ్ చేసుకున్నప్పుడు మాయిశ్చరైజరన్ ని కోల్పోతుంది. ఒక వేళ గడ్డం ఉంటే న్యాచురల్ మాయిశ్చరైజర్ అలాగే ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -