Thursday, April 25, 2024
- Advertisement -

యాడ్స్ లో నటిస్తే మన హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఎంతంటే ?

- Advertisement -

స్టార్ హీరోయిన్స్ ఒక్క సినిమాలో నటిస్తే భారీగా పారితోషకం తీసుకుంటారు. ఈ హీరోయిన్స్ అప్పుడప్పుడు యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటారు. ఈ యాడ్స్ లో నటించినందుకు మన హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం.

1) సమంత : 2.5 కోట్ల నుండీ 3 కోట్లు

2) పూజా హెగ్డే : 2 కోట్ల నుండీ 2.5 కోట్లు

3) కాజల్ అగర్వాల్ : 1 కోటి నుండీ 1.5 కోట్లు

4) కీర్తి సురేష్ : 1.5 కోట్లు నుండీ 2 కోట్లు

5) రష్మిక మందన : 1 కోటి నుండీ 1.5 కోట్లు

6) రాశీ ఖన్నా : 1 కోటి నుండీ 1.5 కోట్లు

7) సాయి పల్లవి : 1 కోటి నుండీ 1.5 కోట్లు

8) తమన్నా : 0.75 కోట్ల నుండీ 1 కోటి

9) రకుల్ ప్రీత్ : 0.60 కోట్ల నుండీ 0.80 కోట్లు

10) నభా నటేష్ : 0.60 కోట్ల నుండీ 0.80 కోట్లు

11) నివేదా థామస్ : 0.50 కోట్ల నుండీ 0.75 కోట్లు

12) అదితి రావు హైదరి : 0.60 కోట్ల నుండీ 0.75 కోట్లు

13) నిథి అగర్వాల్ : 0.50 కోట్ల నుండీ 0.75 కోట్లు

14) పాయల్ రాజ్ పుత్ : 0.50 కోట్ల నుండీ 0.75 కోట్లు

అక్టోబర్లో ఎంత మంది సెలబ్రిటీలు బర్త్ డే చేసుకుంటున్నారో చూడండి..!

సంగీత దర్శకుల రెమ్యునరేషన్స్ ఇలా ఉంటాయి..!

మన స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్స్ ఇలా ఉన్నాయి..!

‘బిగ్ బాస్4’ ఇంటి సభ్యుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -