Friday, May 17, 2024
- Advertisement -

నాగర్జున కు ఛాలెంజ్ చేసిన శ్రీకాంత్ కొడుకు

- Advertisement -

టాలీవుడ్ లో మరో హీరో కొడుకు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న శ్రీకాంత్ కొడుకు రోషన్ తన మొదటి చిత్రంతో తెలుగు అభిమానుల మదిలో చోటుకోసం ట్రై చేస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న నాగార్జునతో రోషన్ గొడవపడటం జరిగింది. అయితే ఈ గొడవ తర్వాత నాగర్జున కు ఓ ఛాలెంజ్ కూడా చేశాడట రోషన్. అంతే కాకుండా ఈ పోటీలో ఎవరిది గెలుపో చూసుకుందాం అనేంతగా వెళ్లిందట వ్యవహారం. మరి ఇంతలా గొడవ రావడానికి కారణం ఏంటో తెలుసా?

శ్రీకాంత్ కొడుకు రోషన్ వెండితెరకు పరిచయం కాబోతున్న చిత్రం నిర్మలా కాన్వెంట్. ఈ సినిమాని నిర్మించడంతో పాటు ఈ చిత్రంలో ఈ ముఖ్యమైన పాత్ర కూడా పోశిస్తున్నాడు కింగ్ నాగర్జున. ఈ చిత్రానికి సంబంధించి  ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో తనతో రోషన్ ఛాలెంజ్ చేసినట్లు నాగ్జార్జున తెలిపాడు. ఓ మంచి రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రంపై మంచి పైప్ కూడా క్రియేట్ అయ్యింది. 

ఇక జిఎన్కె రావు దర్శకత్వం వస్తున్న ఈ సినిమాకి రోషన్ సాలూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మలా కాన్వెంట్ ట్రైలర్ మంచి లవ్ స్టోరీ ఉంది అనే ఫీలింగ్ కలిగించింది. రోషన్ ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఉంది.. పైగా నాగార్జున రోల్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచే అవకాశాలున్నాయి.

{youtube}v=r47R0KuYQFw{/youtube}

Related

  1. నాగర్జున కన్నీళ్ళ పర్యంతం అయ్యాడట?
  2. అతనితో త్రివిక్రమ్ గొడవలు
  3. చైతన్య పెళ్లి కొడుకు గా మారాడు!
  4. రాజమౌళి కొడుకు ఏం చేస్తున్నాడు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -