Wednesday, May 15, 2024
- Advertisement -

టైం దొరికితే.. హీరోయ‌న్ ఇంటికి వెళ్లి ఆ తెలుగు హీరో ఏం చేస్తాడంటే..?

- Advertisement -
tollywood star hero caughted heroine house

టాలీవుడ్ హీరో, హీరోయిన్ల మధ్య స్నేహం ఉండొచ్చు. కానీ ఇంటికి వచ్చేంత స్నేహం ఉండకుడదు. ఫ్రెండ్స్ అంటే..  హాయ్‌, బాయ్‌ మామూలే కానీ.. హీరోయిన్లకు ఉన్న అవసరాలు తీర్చడం కూడా స్నేహమేనా..?

{loadmodule mod_custom,GA1}

ఆ హీరోయిన్ కి హోటల్‌లో ఉండటం వల్ల ఇబ్బందిగా ఉందని.. భావించిన ఈ స్టార్ హీరో ఆనె కోసం ఒక ఖరీదైన.. ఇళ్లు కొనిచ్చాడు. పైగా తనకేమి సంబంధం లేదని.. చెబుతాడు కానీ వీరి గుట్టును మాత్రం అలాగే ఉంచుతారు. ఇద్దరు బయత ఏం సంబంధం లేని వాళ్లలా ఉంటారు కానీ చేసుకోవాల్సిన పనులు అన్ని చేసుకుంటారు. ఇళ్లు కొనిచ్చిన ఈ హీరో ఎంచక్కా తనకు నచ్చినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్లి గడుపుతాడు. అప్పుడు ఆ హీరోయిన్‌ కూడా అక్కడే ఉంటుంది.

{loadmodule mod_custom,GA2}

హాయిగా కబుర్లు చెప్పుకుంటూ గడిపే వీరికి ఆ ఇంట్లో క్లబ్‌లో ఉండే వసతులు కూడా ఉంటాయట. బయట తిరిగితే పాడు జనాలు ఊరుకోరని ఇలా చాటు మాటుగా ఇంటిని క్లబ్‌లా చేసుకుని హాయిగా ఎంజాయ్‌ చేస్తారు. ఇంతకి వీరిద్దరి మధ్య లింకేంటి అంటే ఎవరికి అంతు పట్టదు కాని ఈ హీరోగారు మాత్రం తరుచుగా ఆ ఇంటికి వెళ్లి గంటలు గంటలు సమయాన్ని గడుపుతూనే ఉంటాడు. 

{youtube}Z7iPJYUssV8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. పవన్ మోసం వల్ల.. దారుణంగా మోసపోయిన హీరోయిన్
  2. విప్పి చూపిస్తే తప్పు ఏముంది అంటున్న హీరోయిన్
  3. 42 ఏళ్ల వయసులో.. బికినీ వేసి రచ్చ చేసిన హీరోయిన్
  4. అందుకోసం.. స్టార్ హీరోయిన్ తో డైరెక్టర్ నగ్న పూజలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -