Wednesday, May 15, 2024
- Advertisement -

జనతా గ్యారేజ్ ఆడియో డేట్ ఎప్పుడంటే :

- Advertisement -

ఆగస్ట్ 12 న రావాల్సిన జనతా గ్యారేజ్ సినిమా సెప్టెంబర్ 2 కి షిఫ్ట్ అయ్యిపోయింది. జూలై 24 న నిజానికి జనతా గ్యారేజ్ ఆడియో జరగాల్సి ఉంది. అయితే టెక్నికల్ కారణాల వలన సినిమా పోస్ట్ పోన్ అవ్వడం తో ఆడియో కూడా పోస్ట్ పోన్ అయ్యింది. ఆగస్ట్ 12 న 13 న రెండిట్లో ఒకరోజు ఉంటుంది అని సోర్సెస్ చెబుతున్నా కూడా ఏ విషయం మాత్రం అధికరికంగా ఓకే అవ్వలేదు.

మొత్తం మీద జనత ఆడియో ని ఆగస్ట్ 12 న ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ గా చెప్పడం విశేషం. సెప్టెంబరు 2న సినిమా రావడం కూడా కన్ఫమ్ అని స్పష్టం చేసింది. ఇక ‘జనతా గ్యారేజ్’ ఆడియో మీద అంచనాలు మామూలుగా లేవు.

దేవిశ్రీ ప్రసాద్-కొరటాల శివ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘మిర్చి’.. ‘శ్రీమంతుడు’ ఆడియోలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాగే దేవి-ఎన్టీఆర్ కాంబినేషన్లోనూ మంచి మంచి ఆడియోలు వచ్చాయి. ఈ ముగ్గురూ కలిసి చేస్తున్న సినిమాకు మరింత గొప్ప ఆడియోను అభిమానులు ఆశిస్తున్నారు.

Related

  1. ‘జనతా గ్యారేజ్‘ డైలాగ్స్ లీక్!
  2. జనతా గ్యారేజ్ సినిమాలోకాజల్ ఐటెం సాంగ్
  3. జనతా గ్యారేజ్ లో మరో హీరో!
  4. జనతా గ్యారేజ్ సాంగ్ లీక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -