Wednesday, April 24, 2024
- Advertisement -

టీవీ యాంకర్ ని పెళ్లాడిని స్టార్ క్రికెటర్ జస్‌ప్రీత్‌ బుమ్రా!

- Advertisement -

టీమిండియా స్టార్ పేసర్, స్పీడ్‌స్ట‌ర్ జస్ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ సంజనా గణేశన్‌‌ని ఈ రోజే గోవాలో బుమ్రా వివాహం చేసుకున్నాడు.  అయితే గతంలో బుమ్రా పెళ్లి విషయమై చాలానే వార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో బుమ్రా కుటుంబసభ్యులు.. సంజనను వివాహం చేసుకుంటున్నట్టు తెలిపి  ఆ వార్తలు చెక్ పెట్టేసారు. గోవాలో ఇద్ద‌రి కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వీళ్ల పెళ్లి జరిగింది.

ఈ పెళ్లికి వ‌ధూవ‌రుల స‌న్నిహితులు కూడా కొంత‌మంది హాజరయ్యారు.  ప్రస్తుతం జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ నుంచి జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, కొవిడ్‌-19 కార‌ణంగా కేవ‌లంఅతంత సన్నిహితుల స‌మ‌క్షంలో మాత్ర‌మే బుమ్రా పెళ్లి జరిగింది.

ఇందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. మొదట్లో బుమ్రా హీరోయిన్‌ అనుపమపరమేశ్వరన్  వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలను అనుపమపరమేశ్వరన్ ‌ కుటుంబసభ్యలు చెక్‌ పెట్టారు. 

తెలంగాణ స్కూల్స్ లో షాక్..బాలిక ఉన్నత పాఠశాలలో 14 మందికి కరోనా..!

ఆకట్టుకుంటున్న ‘ఆర్ఆర్ఆర్’ సీత లుక్కు!

విండీస్-లంక మధ్య జరిగిన చివరి వన్డేకు తెనేటీగలు షాక్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -