- Advertisement -

ప్రభాస్ త్వరలో యాడ్ లో కనిపించబోతున్నాడా?

- Advertisement -

బాహుబ‌లి ముందు బ్రాండ్ అంబాసిడార్ గా చేసే ఛాన్స్ వ‌చ్చినా… చేయ‌ను పో అన్నాడు.అలా ఎందుకంటే సినిమా హిట్ కావాలి క‌దా అన్నాడు.

చివ‌ర‌కు బాహుబ‌లి బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది క‌దా ఇపుడు  చేయ‌మంటే ఆలోచ‌న‌లో ప‌డిపోయాడు.

ఇంత‌కీ ప్ర‌భాస్ కొచ్చిన ఆ కార్పొరేట్ కంపెనీల యాడ్స్ గురించి కాస్త డిస్క‌స్ చేసుకుంటే… రెండు మూడు త‌మాషా స‌మ్గ‌తులు మ‌న‌కు క‌నిపిస్తాయి.వాటిలో మొద‌టిది ఓ ప్ర‌ముఖ‌ టెలికం కంపెనీకి సంబందించిన‌ది.ఈ యాడ్ ను ప్ర‌భాస్ యాక్సెప్ట్ చేస్తే రెండేళ్ల‌కు గాను ఎంత లేద‌న్నా ఓ ఏడు,ఎనిమిది కోట్ల వ‌ర‌కు ముడుతుంది.

అలాగే రెండ‌వ యాడ్…. ఫుడ్ ప్రొడ‌క్ట్స్ ను భారీగా త‌యారుచేసి పంపిణీ చేసే సంస్థ‌కు సంబందించిన‌ది.బాహుబ‌లిలా బ‌లంగా మారాలంటే ఈ న్యూట్రిన్ ఫుడ్ తినాల్సిందే అనేది వారి క్యాప్ష‌న్ .

ఇక మూడ‌వ‌ది…. డియోడరెంట్ కు సంబందించిన‌ది.మిర్చి సినిమా ద్వారా ఇప్ప‌టికే తెలుగులో ఎంతో మంది లేడీ ఫ్యాన్స్ ను సంపాదించిన ప్ర‌భాస్ … స‌రికొత్త ఫ్లేవ‌ర్ తో వ‌స్తోన్న ఓ డియోడ‌రెంట్ ను వాడిన‌ట్ల‌యితే ప్ర‌భాస్ మీ క‌లల్లోకి ఆత‌రువాత మీక‌ల్ల ముందుకు వ‌స్తాడ‌నే విధంగా ఆ సంస్థ త‌మ ప్రొడ‌క్ట్ ను ప్ర‌మోట్ చేయాల‌నుకుంటుంది.

ఇలా మూడు  ర‌కాలుగా వ‌చ్చిన ఆ మూడు కాన్సెప్ట్ లు ప్ర‌భాస్ కు న‌చ్చాయి. కాక‌పోతే రేటు కాడే కాస్త ఆలోచిస్తున్నాడ‌ట‌.ఎందుకంటే వ‌చ్చిన ప్ర‌తి ప్రొడ‌క్ట్ రెండేళ్ల అగ్రిమెంట్ కు  సంబందించిన‌ది కావ‌డంతో…. రావ‌ల్సిన బాహుబ‌లి వ‌చ్చే ఏడాది వ‌స్తూ ఉండ‌డంతో ఆ కంపెనీల ఉత్ప‌త్తుల‌కు  మ‌రింత‌గా వ‌ర్క‌వుట్ అవుతుంది. చూద్దాం. డార్లింగ్ డెసిష‌న్ ఎలా ఉంటుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -