కామెడితో తనకంటు ఓక ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు కొండవలస.
చాలా రోజులుగా అనారోగ్యంతో భాధపడుతున్న కొండవలస లక్ష్మణరావు హైదరాబాద్ నిమ్స్ లో మృతి చెందారు.సినిమాల్లోకి రాకముందు విశాఖ పోర్టు ట్రస్టులో గుమాస్తాగా పని చేశారు. ఉద్యోగం చేస్తూనే కొండవలస.. నాటక రంగంలో రాణించారు. ‘ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’ సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు 300 సినిమాల్లో కొండవలస నటించారు..
