Sunday, May 19, 2024
- Advertisement -

అమ్మో.. నటన చాలా కష్టం

- Advertisement -

క్రికెట్ ఆడడమే ఎంతో బాగుందని, అందులో నటించడం మాత్రం చాలా కష్టమేనని ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. సచిన్ మూవీ టీజర్ విడుదల సందర్భంగా టెండూల్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తనకు నటించడం కంటే క్రికెట్ ఆడడమే సులభమని, కొన్ని సీన్లలో నటించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పాడు. నా కెరీర్ లో క్రికెట్ ను ఎంజాయ్ చేస్తూ ఆడాను. అయితే నటన మాత్రం నాకు సవాల్ గానే కనిపించింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని సచిన్ కుండబద్దలు కొట్టినట్టు వ్యాఖ్యానించారు.  

{youtube}TamUy_PZzBM{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -