Thursday, May 16, 2024
- Advertisement -

చైనాలో బాహుబలి సంచలనం!

- Advertisement -

తెలుగులోనే కాక అన్ని చోట్ల అద్భుతం సృష్టించింది బాహుబలి. పోయిన ఏడాది రిలీజ్ అయ్యి ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. అంచనాలకు అందని రేంజ్ లో బాహుబలి సినిమాని రికార్డు సృష్టించింది. అయితే బాహుబలి చిత్రం గత వారం చైనా భాషలో రిలీజ్ అయింది. చైనాలో కూడా ఈ చిత్రం సంచలనాలు సృష్టిస్తోందట.

మొన్న వీకెండ్ చైనాలో విడుదలైన ఈ చిత్రం మూడురోజుల్లోనే హాఫ్ మిలియన్ డాలర్ల కలక్షన్స్ వసూలు చేసింది అని తెలుస్తోంది. 3.9 Cr ($ 600k) ఓరినింగ్ వీకెండ్ కలక్షన్స్ సాధించిందిచి.. సుమారు 6500 ధియేటర్లలో విడుదలైన ‘బాహుబలి’  సాధిస్తున్న రికార్డులు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ‘బాహుబలి’ కి చైనాలో మంచి స్పందన వస్తోంది.

ఇక ఈ బాహుబలి సినిమాని జాకీచాన్ కూడా చూసి షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. జాకీచాన్ చిత్రం కంటే బాహుబలి కి మంచి క్రేజ్ వస్తుందట. చైనా మీడియా ఈ చిత్రంకు మొదట్లో 7.1  రేటింగ్ ఇస్తే ఇప్పుడు ఆ రేటింగ్ 7.7 కు చేరుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ విషయాలు తెలుసుకున్న బాహుబలి టీం చాలా సంతోషంగా ఉన్నారట.

Related

  1. కబాలి కి పోటీగా బాహుబలి రిలీజ్!
  2. బాహుబలి రికార్డులను బ‌ద్ద‌లు కొట్టింది
  3. బాహుబలి కోసం వినూత్న ప్రచారం .
  4. సైమా లో బాహుబలి – మహేష్ బాబు ఆధిపత్యం ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -