Monday, May 13, 2024
- Advertisement -

కబాలి కి పోటీగా బాహుబలి రిలీజ్!

- Advertisement -

రేపు గ్రాండ్ గా భారీ స్థాయిలో కబాలి చిత్రం రిలీజ్ అవుతోంది. అయితే కబాలికి పోటీ ఇచ్చేందుకు బాహుబలి వస్తున్నాడు. చైనాలో రేపు ఒకేసారి కబాలితో పాటు భారీ ఎత్తున బాహుబలి కూడా రిలీజ్ అవుతోంది. బాహుబలి గత ఏడాది విడుదలై ప్రపంచ వ్యాప్తంగా 600కోట్ల కలెక్షన్స్ వసులు చేసి విషయం తెలిసిందే.

ఇప్పుడు చైనాలో బాహుబలిని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. దాంతో కబాలి ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కలెక్షన్ల కనక వర్షాన్ని కురిపిస్తుంటే మరో వైపు బాహుబలి చైనాలో దుమ్ము లేపనుంది.

రజనీ కబాలి సినిమాకి బాహుబలికి పోలిక లేకపోయిన రెండు చిత్రాలు రేపు రిలీజ్ కావడంతో ట్రేడ్ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రజనీ కబాలి విషయానికి వస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డులు సృష్టించి రేపటి నుండి బాక్సాఫీస్ ని కుమ్మేయడానికి సిద్దమైంది.

Related

  1. విమానాలపై కబాలి!
  2. బ్రేకింగ్ : లీక్ అయిపోయిన కబాలి సినిమా – ఆన్ లైన్ లో వచ్చేసింది
  3. బాహుబలి రికార్డులను బ‌ద్ద‌లు కొట్టింది
  4. బాహుబలి లో శివిగామి అసలు విలనిజం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -