Thursday, May 2, 2024
- Advertisement -

చిరంజీవి తో నేను రోమాన్స్ చెయ్యను – హీరోయిన్

- Advertisement -

చిరంజీవి 150 సినిమా గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా డిస్కషన్ లు జరుగుతున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుగుతున్నా కూడా హీరోయిన్ విషయం ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఈ సినిమా తమిళ కత్తి కి రీమేక్ అవడం వినాయక్ డైరెక్షన్ లో సినిమా అవడం తో మొదట యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

చిరు కం బ్యాక్ సినిమా కావడం తో హీరోయిన్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని తెలుస్తోంది. ఈ సినిమా లో ఒక ఐటెం సాంగ్ కోసం రేజీనా ని అడిగారు అని వార్తలు వస్తున్నాయి. రేజీనా తో చిరంజీవి హీరో అంటే బాగోదు గానీ ఎదో సరదాగా డాన్స్ చేసే ఐటెం సాంగ్ అంటే పర్లేదు కాబట్టి మెగా స్టార్ కూడా ఓకే చెప్పారు అని అన్నారు.

అయితే ఈ విషయం లో భిన్నంగా స్పందించింది రేజీనా ఈ విషయాన్నే మీడియా వారు అడిగినప్పుడు.’చిరంజీవి 150వ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతున్నానంటూ చాలానే రూమర్స్ వచ్చాయి. అసలు విషయం ఏంటంటే.. ఈ రోల్ కోసం ఇప్పటివరకూ నన్ను ఎవరూ సంప్రదించనే లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చింది.

Related

  1. చిరంజీవి తో నర్గీస్ రోమాన్స్ ..?
  2. చిరంజీవి ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు!
  3. హీరోయిన్స్ కి చుక్కలు చూపిస్తున్న ప్రియ
  4. బూతు సినిమాల హీరోయిన్ కి అసలు సిగ్గే లేదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -