Friday, May 17, 2024
- Advertisement -

భాయ్ ఫ్రెండ్‌తో ఇలియానా సెక్సీ వీడియో హల్ చల్!

- Advertisement -
ileana romance with boy friend

సౌత్ టు నార్త్ వ‌ర‌కు.. ఇప్పుడు గోవా బ్యూటీ ఇలియానా గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యన ఈ భామ బాగా బ‌రితెగించేస్తోంద‌న్న టాక్ వినిపిస్తోంది. సెక్స్, రొమాన్స్ గురించి ఇప్పటికే చాలా ఓపెన్ గా చెప్పేసింది ఇలియానా. గతంలో తనకు సెక్స్ అంటే చాలా ఇష్టమని.. సెక్స్ లో పరవశించడంలో తాను ఎంతో మాధుర్యాన్ని అనుభవిస్తానని కూడా ఇలియానా చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ గోవా బ్యూటీ తనకు సంబంధించిన హాట్ హాట్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి సెగలు పుట్టిస్తోంది.

మొన్నా మధ్య స్విమ్మింగ్ పూల్ లో బికినీ వేసుకుని ఉన్న ఈ వీడియో ఇస్‍స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఇల్లీ బేబి, తాజాగా తన బాయ్ ప్రేండ్ తో ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ఐ.ఆండ్రూతో కొంత కాలంగా లవ్ లో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ 2014 నుంచి సహజీవనం చేస్తున్నట్లు, గత డిసెంబర్‌లో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఇవి ఎలా ఉన్నా తాజాగా ఇలియానా త‌న భాయ్‌ఫ్రెండ్‌తో బ‌రి తెగించేసిన‌ట్టు క‌నిపిస్తోంది. అత‌డితో క‌లిపి కిస్‌లు, హ‌గ్‌లు, లిప్‌కిస్‌లతో ఉన్న వీడియోను ఇల్లూబేబీ పోస్ట్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది. మ‌రి యూట్యూబ్‌లో సెగ‌లు రేపుతోన్న ఇలియానా హాట్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

{youtube}9_k0AtSxuMI{/youtube}

Related

  1. లీకైన ఇలియానా బికినీ వీడియో హల్ చల్!
  2. వామ్మో.. ఇలియానాకు అంత వయసు ఉంటుందా?
  3. ఇలియానా కి బాగా పెరిగింది .
  4. ఓపెన్ గా చెప్పేసిన ఇలియానా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -