Monday, April 29, 2024
- Advertisement -

ఆ విషయంలో నేను బాలయ్యకు ఫిదా అయ్యాను

- Advertisement -

‘కంచె’ సినిమాతో తెలుగు తెరకు తెరంగేట్రం చేసి.. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రగ్యా జైశ్వాల్. ఈ అమ్మడుకు మొదటి సినిమా మాంచి విజయాన్ని అందించినా.. తర్వాత వచ్చిన ఏ ఒక్క సినిమా సరైన గుర్తింపును, విజయాన్ని తీసుకురాలేకపోయాయి. దాంతో అ చిన్నదానికి పూర్తిగా అవకాశాలు తగ్గాయి.

ఈ క్రమంలోనే ఈ బ్యూటీ సీనియర్ స్టార్ నందమూరి నటసింహం నందమూరి బాలయ్య బాబు సరసన నటించే అద్బుత అవకాశాన్ని అందుకుంది. దాంతో ఈ చిన్నదానికి ఆనందానికి అవదుల్లేవ్. ప్రస్తుతం బాలయ్య మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ‘బిబి3’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న హీరోయిన్ ప్రగ్యా తాజాగా బాలయ్య గురించి ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించింది. ‘నందమూరి నటసింహం తో కలిసి నటించడం అద్బుతంగా ఉంది. ఆయన ఎనర్జీకి నేను ఫిదా అయ్యాను. ఇక సెట్ లో అయితే ఎప్పుడూ పాజిటివ్ గానే ఉంటారు. ఈ హ్యాట్రిక్ కాం బో పక్కాగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఈ చిన్నది అన్నది.

కిడ్నీలల్లో రాళ్లా.. అయితే ఇవి అస్సలు తినకండి !

బాగా చెమ‌ట ప‌డుతుందా..? ఈ చిట్కాల‌ను ట్రై చేయండి..!

నాగార్జున‌కు కాజ‌ల్ గ్రీన్‌సిగ్న‌ల్ !‌

ర‌జినీ కాంత్ సినిమాపై క‌రోనా దెబ్బ !

కారును ఢీ కొట్టిన విమానం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -