Saturday, May 18, 2024
- Advertisement -

అంజలి బర్త్ డే కి హీరో జై ఏం చేశాడంటే..?

- Advertisement -
jai birthday wish anjali

హీరోయిన్.. అంజలి.. తమిళ హీరో జైతో ఈమె ప్రేమలో ఉందన్న సంగతి తెలిసిందే. షాపింగ్ మాల్ సినిమా టైంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. చాలా రోజుల వరకు రహస్యంగా, చాటు మాటుగా యవ్వారం సాగించిన ఈ ఇద్దరు కొన్ని రోజుల క్రితమే ఓపెన్ అయ్యారు.

{loadmodule mod_custom,GA1} 

జై స్వయంగా అంజలితో ప్రేమలో ఉన్న విషయాన్ని అంగీకరించారు. ఇద్దరి మధ్య చాలా కాలం నుండి మంచి స్నేహం ఉందని, అంజలి అంటే తనకు చాలా ఇష్టమని, అంజలికి కూడా తానంటే ఇష్టమని జై చెప్పుకొచ్చారు. ‘జర్నీ’ మూవీ టైంలోనే స్నేహం మొదలైందని జై తెలిపారు. జై తన లవర్ కి విషెస్ చెబుతూ.. చేసిన ఒక సందేశం ఆకట్టుకుంటోంది. అంజలిని ముద్దుగా అంజు అని సంభోదిస్తూ…. నువ్వు నాకు ఎంతో స్పెషల్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను నీ వెంటే ఉంటా, హ్యాపీ బర్త్ డే అంజు అంటూ ట్వీట్ చేశాడు. తన ఇష్ట సఖుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడంతో అంజలి సంతోషంతో పొంగిపోయింది.

{loadmodule mod_custom,GA2} 

నేను సైతం ఎప్పుడూ నీ వెంటే ఉంటా నంటూ తన ప్రేమను వ్యక్త పరిచింది. జైతో మాత్రమే కాకుండా.. జై కుటుంబ సభ్యులు కూడా అంజలి బాగా క్లోజ్ కావడంతో వారు కూడా అంజలికి విశేష్ చెప్పారు. ఇక పెళ్లి విషయంకు వస్తే.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలేదని.. కొన్నాళ్ల తర్వాత ఆలోచిస్తాం అని అంటున్నారు. 

{youtube}6Udak8Z34Q0{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఆ పని చేసినందుకు.. అంజలిని చితక్కొట్టారు
  2. అంజలి పెళ్లి ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?
  3. రాజ్ తరుణ్ ని అంజలి వాడుకుంది అందుకేనా..?
  4. కుర్ర హీరోతో ఎఫైర్ పెట్టుకున్న అంజలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -