Thursday, April 25, 2024
- Advertisement -

ఆ హీరోతో ప్రేమ‌లో ప‌డిపోయిన కియారా? హాట్ ఫొటోస్ తో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ‌!

- Advertisement -

కియారా అద్వాని.. భ‌ర‌త్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంద‌ని చెప్పాలి. ఈ సినిమాతో తెలుగు కుర్ర‌కారును త‌న వైపు తిప్పుకుంది. కానీ ఆ త‌ర్వ‌త వ‌చ్చిన ఒక‌టి రెండు చిత్రాలు మంచి విజ‌యాల‌ను సాధించ‌లేక‌పోయాయి. దాంతో కియారాకు తెలుగులో ఆఫ‌ర్లు క‌రువ‌య్యాయి. దాంతో మ‌ళ్లీ బాలీవుడ్ లోనే సినిమాల‌ను చేయ‌సాగింది.

ల‌స్ట్ స్టోరీస్ తో బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఈ చిన్న‌దానికి అక్క‌డ ఆఫ‌ర్ల‌కు కొద‌వ‌లేదు. అర్జున్ రెడ్డి హిందీ రీమెక్ లో న‌టించి మంచి విజ‌యాన్ని త‌న ఖాత‌లో వేసుకుంది. అయితే ఈ అమ్మ‌డు త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ ను మాత్రం సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకోవ‌డానికి పెద్ద ఆస‌క్తి క‌న‌ప‌ర్చ‌లేదు. అందుకే త‌న ప్రియుడు ఎవ‌ర‌నేది సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎన్నో రోజుల నుంచి చ‌ర్చ జ‌రుగుతూనే వ‌స్తోంది.

కానీ ఈ మ‌ధ్య న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి పోతూ ఒక హీరోతో ఎయిర్ పోర్ట్ లో క‌నిపించింది. దాంతో వారిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో కోడైకూస్తోంది. ఇంత‌కి ఆ హీరో ఎవ‌రో చెప్ప‌లేదు క‌దూ… ఆయ‌న ఎవ‌రో కాదు బాలీవుడ్ నటుడు సిద్దార్ధ్ మల్హోత్ర‌. అయితే కియారా ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ప‌లు ఫొటోలు హాట్ టాపిక్‌గా నిలిచాయి. బికినీలో ఉండి తీసుకున్న ఈ ఫొటోలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రెండ్ అవుతున్నాయి.

టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబో మరోసారి!

సెక్స్ వర్కర్‌గా శ్వేతబసు ప్రసాద్.. !

ఈ కొత్త యాంకర్ ను కుడా వదలని శేఖర్ మాస్టర్!

బాడీనే కాదు బుర్ర కూడా ఉండాలనేది అందుకే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -