Wednesday, May 7, 2025
- Advertisement -

అప్పుడే లాస్య ను మోసం చేశారు.. ఎవరు..?

- Advertisement -
Lasya in Raja meru keka Movie

సినిమా రంగంలో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు చాలామంది టీవీ యాంకర్లు వస్తున్నారు. వారు సక్సెస్ అయ్యారా.. లేక ఫెయిల్యూర్ అయ్యారా.. అనే విషయం  పక్కన పెడితే.. ట్రయల్స్ మాత్రం ఎక్కువగానే చేస్తున్నారు. ఇప్పుడు రాబోతున్న సినిమాల్లో యాంకర్ లాస్య లాంఛింగ్ సినిమా అంటూ మొదటి నుంచి ప్రమోట్ చేస్తున్న సినిమా ‘రాజా మీరు కేక’.

ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ లో చాలానే ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ అంటూ ఓ గ్యాంగ్.. ఫ్యామిలీ అంటూ రిలేషన్స్.. లవ్ అంటూ ఓ కపుల్.. ఇలా రకరకాల వేరియేషన్స్ చూపించగా.. ప్రాబ్లెం అంటూ నందమూరి తారకరత్నను ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ట్రైలర్ మొత్తం లో లాస్య పట్టుమని నాలుగైదు ఫ్రేమ్స్ లో మాత్రమే కనిపించింది. లాస్యని సింగిల్ గా చూపించిన ఒకే ఒక్క ఫ్రేమ్.. అది కూడా ఒక్క సెకన్ మాత్రమే ఉంటుంది.

మిగితా అంతా గుంపులో గోవిందా బాపతే. లాస్య లాంఛింగ్ సినిమా అనే పాయంట్ ని ప్రమోషన్స్ కోసమేనా అనిపిస్తోంది. ఈ ట్రైలర్ ద్వారా తారకరత్నకు ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందేమో కానీ.. లాస్యకు మాత్రం దక్కేదేమీ లేదు. మరి సినిమాలో అయినా లాస్య పాత్రకు ఏమైనా స్కోప్ ఉంటుందేమో చూడాలి.

Related

  1. లాస్య భర్త దగ్గర ఎంత ఆస్తి ఉందో తెలిస్తే వామ్మో అనాల్సిందే!
  2. రష్మీ చేసిన పనినే లాస్య చేస్తోంది!
  3. రాజ్ తరుణ, లాస్య సీక్రేట్ పెళ్లి?
  4. వామ్మో… శ్రీదేవి డాటర్ చాలా హాట్ గురూ!!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -