డెక్కన్ ఇంపీరియల్ బ్యాంక్‌లో ఏం జరిగిందంటే ?

- Advertisement -

డెక్కన్ ఇంపీరియల్ బ్యాంక్‌లో ఏం జరిగిందన్న ఆసక్తికర కథతో తెరకెక్కుతున్న వెబ్‌సిరీస్ 9 అవర్స్. తారక రత్న, అజయ్, మధుశాలిని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బ్యాంక్‌లో 9 గంటల పాటు ఏం జరిగందన్నది ఉత్కంఠ భరితంగా సాగనుంది.

ఈ వెబ్ సిరీస్‌కు క్రిష్‌ కథను అందించారు. నిరంజన్ కౌశిక్, జాకబ్ వర్గీస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వై.రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. జూన్ 2న డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -

ఈ సందర్భంగా విడుదలైన టీజర్ ఉత్కంఠ రేపుతోంది. మర్చిపోకండి మళ్లీ హాజరు సమయానికీ మీకూ మధ్య 9 గంటలు మాత్రమే అంటూ సాగే టీజర్ ఆసక్తిని రేపుతుంది.

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

సూపర్ హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పిన ఫిదా బ్యూటీ

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -