Saturday, April 27, 2024
- Advertisement -

సమంత హనీమూన్ ఎక్కడంటే?

- Advertisement -

తెలుగు తో పాటు తమిళంలో కూడా వరస సినిమాలతో దూసుకెళ్తూన్న హీరోయిన్ సమంత. అయితే సమంత, నాగ‌చైత‌న్య లవ్ లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిత్యం వార్త‌ల్లో నానుతూనే ఉంది సమంత. ఈమె అందం, అభిన‌యం, సేవా కార్య‌క్ర‌మాల‌తో పాటు అక్కినేని క్రేజ్ కూడా తోడ్ప‌డింద‌ని చెప్పాలి.

ఇక అసలు సంగతికి వస్తే స‌మంతా -చైతూ ప్రేమ‌లో ఉన్నారని అందరు అనుకుంటున్నారు అయితే తాజాగా సమంత  ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న అభిమానుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చింది. . మీ పెళ్లి ఎప్పుడు ? సెప్టెంబ‌రులోనా అని అడిగిన అభిమానిని పెళ్లి గురించే కాదు.. హ‌నీమూన్‌, పిల్ల‌ల గురించి కూడా నీకు ఎవ్వ‌రూ చెప్ప‌లేదా ? అని సెటైర్లు వేసింది.

ఇక త‌మ హ‌నీమూన్ పారిస్‌లో ప్లాన్ చేస్తున్నామంటూ జ‌వాబు చెప్పింది. ఇలా ఆమె చైతూ పేరును ఎత్త‌కుండానే త‌న పెళ్లి సంగ‌తులు, హ‌నీమూన్ సంగ‌తులు, త‌న కెరీర్ ఇలా ఎన్నింటికో స‌మాధానాలిచ్చి వార్త‌ల్లో నిలిచింది. దీనిని బ‌ట్టి చూస్తే ఎంతో తెలివిగా మాట్లాడుతుద‌ని తెలుస్తుంది క‌దూ..

Related

  1. బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వడానికి సమంత కారణం
  2. చైతన్యకి షాక్ ఇచ్చిన సమంత
  3. నాగ చైతన్య సమంత ల పెళ్లి ఆపేశారా??
  4. సమంత తిట్టింది కాజల్ నేనా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -