Wednesday, May 22, 2024
- Advertisement -

2012, 2013 నంది అవార్డుల విజేతలు వీరే

- Advertisement -
Nandi Awards Winners For 2012 and 2013

తెలుగు సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి తాజాగా నంది అవార్డులను ప్రకటించారు.  2012-2013 సంవత్సరాలకి గాను ఏపీ ప్రభుత్వం తాజాగా నంది అవార్డులను ప్రకటించింది. 2012 అవార్డుల జాబితాను కమిటీ ఛైర్ పర్సన్ జయసుధ ప్రకటించగా 2013 అవార్డుల జాబితాను దర్శకుడు కోడి రామకృష్ణ ప్రకటించారు. 

ఉత్తమ చిత్రం (2012 )- ఈగ

ఉత్తమ రెండో చిత్రం- మిణుగురులు

ఉత్తమ మూడో చిత్రం – మిధునం

ఉత్తమ దర్శకుడు రాజమౌళి -(ఈగ)

ఉత్తమ నటుడు- నాని(ఎటో వెళ్లిపోయింది మనసు)

ఉత్తమ పాపులర్ చిత్రం- జులాయి

ఉత్తమ విలన్- సుదీప్ (ఈగ)

ఉత్తమ నటి -సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు)

ఉత్తమ సహాయనటుడు- అజయ్ (ఇష్క్)

ఉత్తమ సంగీత దర్శకుడు- కీరవాణి (ఈగ) మరియు ఇళయరాజా ( ఎటో వెళ్లిపోయింది మనసు)

ఉత్తమ కొరియోగ్రాఫర్- జానీ (జులాయి)

ఉత్తమ ఆడియోగ్రాఫర్- కడియాల దేవి కృష్ణ (ఈగ)

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ -మకుట (ఈగ)

ఉత్తమ మాటల రచయిత- తనికెళ్ళ భరణి(మిథునం)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – తిరుమల (కృష్ణం వందే జగద్గురం)

ఉత్తమ ఫైట్ మాస్టర్ -గణేష్ (ఒక్కడినే)

ఉత్తమ నటుడు (స్పెషల్ జ్యూరీ అవార్డ్) – బాల సుబ్రహ్మణ్యం

ఉత్తమ నటి (స్పెషల్ జ్యూరీ అవార్డ్) -లక్ష్మీ

ఉత్తమ నేపథ్య గాయకుడు – శంకర్ మహదేవన్ (షిర్డీ సాయి)

ఉత్తమ నేపథ్య గాయని -గీతా మాధురి

నంది అవార్డులు-2013

 

ఉత్తమ చిత్రం – మిర్చి

ఉత్తమ రెండో చిత్రం – నా బంగారు తల్లి

ఉత్తమ మూడో చిత్రం – ఉయ్యాల జంపాలా

ఉత్తమ కుటుంబ కథా చిత్రం – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం – భారత కీర్తి మూర్తులు

ఉత్తమ డాక్యుమెంటరీ రెండో చిత్రం- సప్త వ్యసనాలు

ఉత్తమ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ – విన్నర్

ఉత్తమ నటుడు – ప్రభాస్ (మిర్చి)

ఉత్తమ నటి – అంజలీ పాటిల్ (నా బంగారు తల్లి)

ఉత్తమ దర్శకుడు – దయా కొడవగంటి 

ఉత్తమ సహా నటుడు ప్రకాశ్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)

ఉత్తమ కమెడీయన్ – తాగుబోతు రమేష్ ( వెంకటాద్రి ఎక్స్ ప్రెస్)

ఉత్తమ మెయిల్ సింగర్ – కైలాష్ కె (మిర్చి)

ఉత్తమ విలన్ – సంపత్ రాజ్ (మిర్చి)

ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ – విజయ సింహారెడ్డి ( భక్త సిరియాళ)

ఉత్తమ తొలి చిత్రం దర్శకుడు – కొరటాల శివ (మిర్చి)

ఉత్తమ కథా రచయిత – ఇంద్రగంటి మోహన్ కృష్ణ 

ఉత్తమ పాటల రచయిత – సిరివెన్నెల సీతారామ శాస్త్రి

ఉత్తమ సంగీత దర్శకుడు – దేవి శ్రీ ప్రసాద్ ( అత్తారింటికి దారేది)

ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ – కాళీచరణ్

ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత- మేర్లపాక గాంధీ ( వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ )

Related

  1. ”సంభవామి యుగే యుగే” కథలో ఊహించని ట్విస్ట్ ఇదే!
  2. జై ల‌వ కుశ బిజినెస్ గురించి తెలిస్తే షాకే
  3. గన్‌తో సూసైడ్ కి ట్రై చేసిన పవన్!
  4. సింహాద్రి సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..!! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -