Wednesday, May 22, 2024
- Advertisement -

ఓ భార్య‌..ఓ ల‌వ‌ర్‌ మధ్య లో చైతు.. పెళ్లి విషయంలో కొత్త ట్విస్ట్‌

- Advertisement -
New Twist in Naga Chaitanya Marraige

అక్కినేని హీరో నాగచైతన్య పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. నాగచైతన్య పెళ్లి కోసం ఓ భారీ సెట్‌ కూడా వేస్తున్నారు. హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియో లో ఈ సెట్ ని వేస్తున్నారు. అంతా సిద్ధమైన తర్వాత చైతన్య వధువు మెళ్లో మూడు ముళ్లు వేయనున్నాడు.

అయితే చైతుని పెళ్లి చేసుకునే వధువు ఎవరనేది ఇప్పటికింకా తెలియడం లేదు. అదేంటి చైతూ ప్రేమించింది సమంతను కదా.. సో సమంతనే పెళ్లిచేసుకుంటాడు కదా.. ?మ‌రి ఈ కొత్త ట్విస్ట్ ఏంటి ? అని మీరు స‌డెన్ షాక్‌కు గుర‌య్యారా ? అయితే ఈ పెళ్లి సెట్లో చైతు పెళ్లాడేది త‌న రియ‌ల్ లైఫ్ హీరోయిన్ స‌మంత‌ను కాదు సుమా..! చైతు స‌మంత‌ను పెళ్లాడేది రియల్‌ లైఫ్‌లో. ఇక్కడ సెట్‌ వేసినది రీల్‌ లైఫ్‌ కోసం. నాగచైతన్య ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేం కుర‌సాల కళ్యాణకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ మూవీలో ఓ భారీ పెళ్లి సీన్‌ ఉందట. దీని కోసమే ప్రస్తుతం సెట్‌ వేస్తున్నారు. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే వీరిద్దరిలో చైతూ భార్యగా మారబోయేది ఎవరు ? చైతు ల‌వ‌ర్ ఎవ‌రో తెలుసుకోవాలంటే కాస్త ఆగాల్సిందే. ఇక అఖిల్, శ్రియా ల పెళ్లి క్యాన్సిల్ అయినట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో చైతు-స‌మంత పెళ్లి త్వ‌ర‌గా అయిపోతుంద‌ని కూడా వార్తలు వస్తున్నాయి. 

Related

  1. స‌మంత‌ను చంపేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. ఎందుకంటే..?
  2. స‌మంత పెళ్లిపై సిద్ధార్థ్ కామెంట్స్.. ఒంటరిగా రూంలో కూర్చొని ఏం చేసాడో తెలుసా..?
  3. రెజీనా కోసం ముగ్గురు యంగ్ హీరోల ఫైటింగ్‌
  4. ”సంభవామి యుగే యుగే” కథలో ఊహించని ట్విస్ట్ ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -