హాలీవుడ్‌లో తన ఫస్ట్ మూవీ ఎలాగైన సూపర్ హిట్ కావాలని ప్రియాంక చోప్రా డిసైడ్ అయిపోయిందనుకుంటా.. క్వాంటికో అనే టెలివిజన్ సిరీస్‌తో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రియాంక.. ‘బేవాచ్’తో హాలీవుడ్‌లో సెటిల్ అయిపోవాలని ట్రై చేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ హాలీవుడ్‌లో రానించడం అంత ఈజీ వ్యవహారం కాదు.
ప్రతి ఒక్కరూ గుర్తించడానికి ‘బేవాచ్’ థీమ్‌నే ప్రియాంక రియల్ లైఫ్‌లో అప్లయ్ చేస్తూ తన చిత్రానికి ప్రచారం కల్పిస్తోంది. ‘బేవాచ్’ అంటేనే బీచ్‌లో బికినీల్లో అందాల భామలు తిరగడం కనుక ప్రియాంక అదే ఫాలో అవుతూ రోజుకో బీచ్‌లో బికినీలో కనిపిస్తోంది. నల్ల బికినీలో ఆమె చేసిన రచ్చ మర్చిపోకముందే, ఇప్పుడు నీలం-తెలుపు మిశ్రమ బికినీతో మరోసారి ప్రియాంక తన చిత్రానికి ఫుల్ పబ్లిసిటీ తెచ్చుకుంది. బాలీవుడ్ తారలకి బికినీలు కొత్త కాకపోయినా కానీ.. మరి ఈ స్థాయిలో ఎప్పుడు లేని విధంగా కనిపించింది.
{loadmodule mod_custom,Side Ad 1}
హాలీవుడ్ సినిమా ఏమో కానీ.. ఇండియాలో తన చిత్రానికి జనం బారులు తీరేట్టు ప్రియాంక జాగ్రత్త పడుతోంది. దీపిక పడుకోన్ హాలీవుడ్ డెబ్యూ క్లిక్ అవకపోవడంతో, తన చిత్రానికి అలాంటి ఫేట్ ఎదురు కాకుండా ప్రియాంక జాగ్రత్త పడుతోంది. హాలీవుడ్‌లో పాగా వెయ్యాలనే తన ఆరాటం చూస్తే ముందు ముందు ప్రియాంక వెండితెరపై ఇంకెన్ని హద్దులు దాటుతుందో అనిపించేలా ఉంది.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}GystkWbusbc{/youtube}
Related
- ఎండకాలంలో మరింత వేడి పుట్టిస్తున్న ప్రియాంక
- బెడ్ రూం సీస్స్ లో రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా
- పిచ్చేకిస్తున్న ప్రియాంక చోప్రా హాట్ వీడియో!
- నెట్ లో హల్ చల్ చేస్తున్న ప్రియా ఆంటీ వీడియో!