Wednesday, May 15, 2024
- Advertisement -

2018 దాకా పెళ్లి చేసుకోను – సమంత సంచలన ప్రకటన

- Advertisement -

నాగ చైతన్య – సమంత ల పెళ్లి ఇవాళో రేపో అన్నట్టు ఉంది బయట డిస్కషన్. రేపో ఎల్లుండో వీళ్ళు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అని టాక్ వస్తున్న తరుణం లో తన పెళ్లి గురించి సమంత చేసిన వ్యాఖ్యలు వింటుంటే షాకింగ్ గా అనిపిస్తోంది. చైతన్య తో హైదరాబద్ సిటీ మొత్తం తిరిగేస్తున్న ఆమె పెళ్లి ప్రస్తావన తేవడం లేదు.

చైతన్య తో లవ్ అఫైర్ ఉన్నట్టు కనీసం ఒప్పుకోవడం కూడా లేదు. కవేళ ఎవరైనా మీ పెళ్లెప్పుడు అనడిగితే 2017 కూడా కాదు 2018లో ఏమన్నా ఉండొచ్చు అంటుంది. మరి సమంత మాటల మాయాజాలం ఏంటో ఎవరికి అర్ధం అవ్వట్లే. అక్కినేని నాగార్జున కూడా చైతు, సమంతల లవ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఇక పెళ్లే అన్నంత ఊపు చేసి మళ్లీ పెళ్లా అంటే ఏంటి అనేలా సమంత అందరికి షాక్ ఇస్తుంది.

Related

  1. నాగ చైతన్య సమంత ల పెళ్లి ఆపేశారా??
  2. సమంత తిట్టింది కాజల్ నేనా..!
  3. నీహారిక ఒక మనసు సమంతది!
  4. చైతూతో సమంత పెళ్లి క‌న్‌ఫార్మ్‌..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -