Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్ – డాలీ సినిమా ఉంటుందా ? ఉండదా ? – ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్

- Advertisement -

పవన్ కళ్యాణ్ సినిమా మొదలు పెట్టాడు అంటే అది షూటింగ్ కంప్లీట్ చెసుకునే దాకా ఎవ్వరికీ పూర్తి అవుతుంది అనే గ్యారెంటీ ఉండదు. సినిమా లో డైరెక్టర్ ల మార్పు, హీరోయిన్ ల మార్పూ  , ప్రొడ్యూసర్ ల మార్పూ కెమెరా మ్యాన్ ల మార్పూ ఎన్నిసార్లు ఉంటుంది అనేది ఎవ్వరి ఆట్టే గెస్ చెయ్యలేని పరిస్థితి. సర్దార్ గబ్బర్ సింగ్ ని అంతా తానే అయ్యి భుజాన వేసుకుని పనిచేసిన పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా చెడు జ్ఞాపకాలనే మిగిల్చింది. కళ్యాణ్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా అమ్ముడు పోయిన సినిమా ఇది.

ప్రస్తుతం ఎస్ జే సూర్య ని పీకేసి డాలీ ని ఈ సినిమాకి తీసుకున్నారు, ఈ సినిమా ముందుకు వెళ్ళడం లేదు సో త్రివిక్రమ్ తో సినిమా షురూ అవుతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ విషయం లో మన వెబ్సైటు కి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అతి త్వరలో సినిమా మొదలవబోతున్నట్లు తెలుస్తోంది.

ఉన్నట్లుండి తననీ ప్రాజెక్టులోకి తీసుకురావడంతో డాలీ.. స్క్రిప్టును అవగాహన చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటున్నట్లు.. తన టేస్టుకు తగ్గట్లు కొన్ని మార్పులు చేస్తున్నట్లు పవన్ సన్నిహితులు చెబుతున్నారు. ఇంకొన్ని రోజుల్లో స్క్రిప్టు ఫైనలైజ్ అయిపోతుందని.. జులై నెలాఖర్లోనే సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముందని చెబుతున్నారు. నాలుగు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేసేసి.. ఏడాది ఆఖర్లో త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టాలన్న యోచనలో పవన్ ఉన్నాడు.

Related

  1. ఎక్స్ క్లూజివ్ : కృష్ణుడు గా మారిన పవన్ కళ్యాణ్
  2. మహేష్ ని అవమానిస్తున్న పవన్ ఫ్యాన్స్
  3. బన్నీ నిలబడాలంటే పవన్ ను తొక్కాల్సిందేనా?
  4. బన్నీకి మళ్లీ పవన్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -