- Advertisement -

హిట్టు కొట్టాడు .. ఇక ఆఫర్లే ఆఫర్లు

- Advertisement -

ఒక్క హిట్ పడితే లెక్క వేరుగా ఉంటుంది. ఒక్క సినిమా ఫట్ అయితే మళ్ళీ అడ్రస్ తెలియడానికి చాల కాలం పడుతుంది. ఇండస్ట్రీ లో ఇలాంటి అనుభవాలు ఫేస్ చేసినవారు కోకొల్లలుగా ఉన్నారు. అల్లూ శిరీష్ కి పెద్ద హిట్ ఇచ్చిన పరశురాం కి ఇప్పుడు మంచి ఆఫర్ లు ఒస్తున్నాయి. రెండు సినిమాలు తీసి హిట్ కొట్టినా కూడా రాని మజా శ్రీరస్తు శుభమస్తు లో దక్కింది అంటున్నాడు డైరెక్టర్ పరశురాం.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు, అక్కడ ఛాన్స్ రావడమే ఎక్కువ అలాంటిది హిట్టు సినిమా తీసాడు అంటే పరశురాం మీద చాలామంది ఆసలు పెట్టుకున్నారు. ఇదే బ్యానర్ లో మరొక మెగా హీరోతో చేస్తాడు అంటున్నారు.

ఇప్పటికే ఒక మెగా హీరో కి తన కథ చెప్పాడు అని త్వరలో అఫ్ఫెశియాల్ గా ఈ విషయం బయటకి చెప్తారు అని తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా తో తన ప్రతిభ చాటుకున్న పరశురాం మరో హిట్ తో స్టార్ డైరక్టర్ లిస్ట్ లో చేరిపోతాడనడంలో సందేహం లేదు.

Related

  1. బంపర్ ఆఫర్ కొట్టిన ఓంకార్!
  2. రష్మీకి సూపర్ ఆఫర్!
  3. ఎన్టీఆర్ కి రీమేక్ ఆఫర్ ?
  4. పవన్ కొత్త సినిమా ప్లాన్ ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -