Friday, May 3, 2024
- Advertisement -

తెలుగులో టాప్ ఐదు చిత్రాలు ఏవో తెలుసా?

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు  కనీవినీ ఎరుగని రీతిలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు ఎన్నో వచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు ట్రెండ్ క్రియేట్ చేస్తూ వసూళ్ళ పరంగా సరికొత్త చరిత్ర సృష్టించిన సినిమాలు అంటూ కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిలో వసూళ్ళ పరంగా టాప్ 5 సినిమాలు ఇవే…

* రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి  (ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూల్ చేసి నెంబర్ వన్ గా నిలిచింది . 

* కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించిన శ్రీమంతుడు ( ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూల్ చేసిన ఈ సినిమా తెలుగులో 85. 5 కోట్లను వసూల్ చేసింది. 

* కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గారేజ్ ( గత నెలలో రిలీజ్ అయి 76 కోట్లకు పైగా వసూల్ చేసి ఇంకా వసూళ్లు సాధిస్తోంది . 

* త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ నటించిన అత్తారింటికి దారేది ( దాదాపు 75 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించిన చిత్రం . రిలీజ్ కి ముందే సగానికి పైగా సినిమా పైరసీ అయినప్పటికి భారీ వసూళ్లు సాధించిన చిత్రం .  

* రాజమౌళి దర్శకత్వంలో రాం చరణ్ హీరోగా నటించిన మగధీర ( దాదాపు 73 కోట్ల వసూళ్ళ తో భారీ వర్షాలను సైతం ఎదుర్కొని సాధించిన చిత్రం.

Related

  1. రాజమౌళి సీక్రెట్స్ బయట పెట్టిన అనుష్క!
  2. ధోని కోసం రాజమౌళి వస్తున్నాడు!
  3. ఎన్టీఆర్ కోసం రాజమౌళి కథ సిధ్ధం చేస్తున్నారు!
  4. చిరు దెబ్బకి షాక్ అయిన రాజమౌళి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -