Sunday, May 19, 2024
- Advertisement -

ఉత్తేజ్‌ కూతురుకి ఎన్టీఆర్‌కి సంబంధం ఏంటో తెలుసా..?

- Advertisement -
What Is Between Uttej Daughter Chetana And NTR

ప్రముఖ కమెడియన్‌ ఉత్తేజ్‌ కూతురు చేతన ఉత్తేజ్‌.. తెలుగులో కొన్ని సినిమాల్లో బాల నటిగా అందరినీ ఆకట్టుకున్న.. పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. ఇక తాజాగా ఈమె ‘పిచ్చగా నచ్చావ్‌’ అనే ఒక మూలో నటించింది. అయితే ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా ఆధరించలేదు అది  వేరే విషయం. ఇక విషయానికిలోకి వెళ్తే.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు చేతన ఉత్తేజ్‌కు ఒక సంబంధం ఉంది.

అదేంటో తెలిస్తే షాక్‌ అవుతారు. ఈ విషయంను రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చేతన తెలిపింది. ఎన్టీఆర్‌కు సరసన ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించే చాన్స్ వచ్చిందని అప్పట్లో టాక్ వచ్చింది.. మరి నిజంగా అవకాశం వచ్చిందా, మరి ఎందుకు అది చేజారి పోయింది అంటూ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి చేతన ను అడిగారు. అందుకు సమాధానంగా చేతన గట్టిగా నవ్వుతూ ఎన్టీఆర్‌ సరసన నటించబోతుందని యూట్యూబ్‌ మరియు వెబ్‌ సైట్లలో చూసి షాక్‌ అయ్యాను.

అయితే అవన్ని ఫేక్‌ న్నూస్ అని కొట్టి పారేశాను. ఆ తర్వాత అసలు విషయం ఏంటి అనేది మా నాన్న ఎన్టీఆర్‌ సన్నిహితుల వద్ద అడిగి తెలుసుకున్నాడు. ఇంతకు అసలు మ్యాటర్‌ ఏంటంటే ‘జనతా గ్యారేజ్‌’ చిత్రంలో ఒక ముఖ్య పాత్రకు గాను నన్ను అనుకున్నారట. అయితే ఆ తర్వాత స్క్రిప్ట్‌ మార్పుల్లో ఆ పాత్రను తొలగించడం జరిగింది. దాంతో ఆ అవకాశం నాకు తెలియకుండానే చేజారి పోయింది అంటూ చేతన చెప్పుకొచ్చింది.

{youtube}_-tckKRDYT4{/youtube}

Related

  1. హీరోయిన్ ని ఏడ్పించిన ఎన్టీఆర్‌!
  2. పవన్.. ఎన్టీఆర్ మధ్య పోరు.. గెలుపు ఎవరిది..?
  3. బాహబలి 2 పై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
  4. అన్న ని కొట్టిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -