Tuesday, April 30, 2024
- Advertisement -

స‌మ్మ‌ర్ స్పెష‌ల్ ‘కోల్డ్ టీ’

- Advertisement -

చాలా మంది కాలాలతో సంబంధం లేకుండా టీ ని కప్పులకు కప్పులు తాగేస్తుంటారు. ముఖ్యంగా తమ రోజును టీతోనే ప్రారంభిస్తుంటారు. మరి ఈ టీ శీతాకాలమో, లేక వర్షాకాలమో అయితే వేడి వేడిగా తాగేయొచ్చు కానీ.. భానుడు తన ప్రతాపాన్ని చూపించే ఎండాకాలం అయితే కష్టమే. కానీ టీకి అలవాటు పడిన వారు మాత్రం ఆ వేడి ఈ వేడి.. ఎలా తట్టుకోవాలంటూ గాబరాపడిపోతున్నారు.

కానీ వారు టీ తాగితే కాని పనులు కూడా మొదలు పెట్టలేరు. మరి అలాంటి వారి కోసమే కోల్డ్ కాఫీ లాగానే.. కోల్డ్ టీ ని తాగేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. నిజమా అనుకుంటున్నారా.. నిజమేనండోయ్ ఈ హాట్ హాట్ వెదర్ కు కూల్ గా కోల్డ్ టీ మనముందుకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ కోల్డ్ టీలే ట్రెండ్ గా మారాయి. ఎండవేడిని భరించలేక.. ఇటు ఇష్టమైన టీని తాగలేని వారు ఈ కోల్డ్ టీని ఇష్టంగా తాగుతూ.. ఆస్వాదించొచ్చని నిపుణులు సలహానిస్తున్నారు.

కోల్డ్ బ్రూ టీ పేరుతో ఆకులు బయటలభిస్తున్నాయి. వాటిని 6 నుంచి 12 గంటల పాటు నీటిలో వేస్తే చాలు ఎంచక్కా మనకు కోల్డ్ టీ తయారైనట్టేనండోయ్. ఇది రుచిగా ఉండటం తో పాటుగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని కర్మ కెటిల్ వ్యవస్థాపకుడు ధీరజ్ అరోరా తెలియజేశారు.

అమితాబ్, చిరు కాంభినేషన్ లో మ‌రో మూవీ !

అందరూ కుదేలైతే అదాని సంపద ఎలా పెరిగింది? : రాహుల్ గాంధీ

‘ఆర్ఆర్ఆర్’ నుంచి మార్చి 15న అలియా ఫస్ట్ లుక్ రిలీజ్

బుల్లితెరపై దేవిశ్రీ ప్రసాద్ అదుర్స్ !

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో కృతిశెట్టి రోమాన్స్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -