Friday, April 26, 2024
- Advertisement -

జై లవ కుశ టీజర్ ని అల్లు అర్జు ఏమన్నాడో తెలుసా..?

- Advertisement -
allu arjun comments on ntr jai lava kusa teaser

బన్నీ డీజే టీజర్ పై ఎన్టీఆర్ మంచి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు హరీష్‌ శంకర్‌ మరియు హీరో అల్లు అర్జున్‌లకు ఎన్టీఆర్‌ మంచిగా స్పందించి అభినందించాడు. అయితే అల్లు అర్జున్‌ మాత్రం తన బుద్దిని చూపించాడు. అల్లు అర్జున్‌ ‘జై లవకుశ’ టీజర్‌పై స్పందించిన తీరు ఉంది.

ఎన్టీఆర్‌ ‘డీజే’ టీజర్‌కు రెస్పాండ్‌ అయ్యాడు కనుక తాను కూడా జై టీజర్‌కు రెస్పాండ్‌ అవ్వాలని భావించాడో లేక మరేంటో కాని అల్లు అర్జున్‌ తన మనస్సులో ఉన్న దురుద్దేశ్యంను ఎన్టీఆర్ పైన కనబర్చాడు. జై టీజర్‌లో ఎన్టీఆర్‌ లుక్‌కు, దర్శకుడి టేకింగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తుంది.అయినా కూడా అల్లు అర్జున్‌ కాస్త నెగటివ్‌గా స్పందించి చర్చనీయాంశం అయ్యాడు. హీరో అనేవాడు విలనిజంను చూపించాలంటే క్యాపబుల్టీ కావాలి. ప్రతి హీరో కూడా విలనిజంను చూపించలేడు అంటూ ఇండైరెక్ట్‌గా జై టీజర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు బన్నీ. జై లవ కుశ టీజర్ లో ఎన్టీఆర్‌ నెగటివ్‌ రోల్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. నెగటివ్‌ రోల్‌లో ఎన్టీఆర్‌ ఆకట్టుకోలేక పోయాడు అనేది అల్లు అర్జున్‌ ఇండైరెక్ట్‌ వ్యాఖ్యలుగా చెప్పుకోవచ్చు. సన్నిహితుల వద్ద ఎన్టీఆర్‌ టీజర్‌పై చులకన భావంతో కూడా అల్లు అర్జున్‌ మాట్లాడాడు అనే టాక్‌ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అల్లు అర్జున్‌ తీరుపై ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్‌ ఓ రెంజ్ లో ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు. డీజే మూవీపై ఎన్టీఆర్‌ పాజిటివ్‌గా రెస్పాండ్‌ అయినా కూడా ఎన్టీఆర్‌పై ఉన్న కుళ్లుతో అల్లు అర్జున్‌ ఇలా చేస్తున్నాడని అంటున్నారు. ఇక జై లవ కుశకు సినీ వర్గాల నుండి మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆధరణ లబిస్తోంది. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఈ సినిమాను బాబీ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ మూడు పాత్రల్లో అద్భుతంగా చేసి ఉంటాడని.. అభిమానులు సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

{youtube}udCsQ-aU6f8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అల్లు అర్జున్ తో పూజా ఆ నైట్ ఏం చేసిందో తెలుసా..?
  2. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి షాకింగ్ నిజాలు
  3. రామ్ చరణ్ పై ఇన్‌డైరెక్ట్‌ సెటైర్స్‌ వేసిన అల్లు అర్జున్
  4. గత జన్మలో అల్లు అర్జున్‌.. ఏంటో తెలుసా..? జ్యోతిష్యుడి ఏం చెప్పాడు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -