Monday, May 6, 2024
- Advertisement -

అల్లు అర్జున్ వద్దు అంటే ఎన్టీఆర్ ఓకే అంటున్నాడు!

- Advertisement -

సరైనోడు సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడు అని అందరూ అనుకున్నారు. నిజానికి అల్లు అర్జున్ తమిళ దర్శకులు లింగుస్వామి తో ఓ సినిమా చేయాల్సి ఉంది. రెండేళ్లుగా లింగుస్వామి అల్లు అర్జున్ తో సినిమా చూస్తున్నాడు.

అల్లు అర్జున్ కు ఆ కథ నచ్చింది కానీ పూర్తిస్థాయి లో కిక్ ఇవ్వలేదట దాంతో లింగుస్వామి ని పెండింగ్ లో పెట్టాడు అల్లు అర్జున్ కొంతకాలం అయ్యాక నో చెప్పేసాడు కూడా కట్ చేస్తే అదే కథ ఎన్టీఆర్ కు వినిపించగానే ఓకే చెప్పాడట.

జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత లింగుస్వామి తోనే ఎన్టీఆర్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం అయితే వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయాలి కానీ ఆ సినిమాని పక్కన పెట్టాడు ఎన్టీఆర్. దాని బదులుగా లింగుస్వామి సినిమా చేయాలనీ అనుకుంటున్నాడట ఎన్టీఆర్ . లింగుస్వామి మంచి కమర్షియల్ డైరెక్టర్ అయితే ఈమధ్య సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు . మరి ఎన్టీఆర్ తో సక్సెస్ అందుకుంటాడా చూడాలి.

Related

  1. అల్లు అర్జున్ కి ఎలాంటి బిరుదు ఇచ్చారో తెలుసా?
  2. చరణ్ ధృవ సినిమాలో అల్లు అర్జున్!
  3. అడ్డంగా ప్లేటు ఫిరాయించిన అల్లూ అర్జున్
  4. అల్లు అర్జున్ పట్టించుకోకున్నా విష్ చేసిన జక్కన్న

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -