Sunday, May 5, 2024
- Advertisement -

త‌ల్లి కాబోతున్న ఉద‌య‌భాను?

- Advertisement -

క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన యాంకర్ ఉద‌య‌భానుకు చిన్న వ‌య‌స్సులోనే పెళ్ల‌య్యింది. ఓ ముస్లిం వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న ఉద‌య‌భానుకు అతడు అంటే అసలు ఇష్టం లేదట. ఉద‌య‌భాను త‌ల్లి ఆమెను బ‌ల‌వంతంగా అత‌డికి ఇచ్చి ఆమె పెళ్లి చేసింది. అయితే కొద్ది రోజులకే ఆమె త‌న మొద‌టి భ‌ర్త‌కు దూర‌మైంది. ఆ తర్వాత యాంకరింగ్ పై దృష్టి పెట్టి మంచి టీవీ యాంకర్ అయ్యింది.

తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో హాట్ హాట్ యాంక‌ర్‌గా బాగా స‌క్సెస్ అయ్యింది. తర్వాత ఉద‌య‌భాను విజయ్ కుమార్ అనే వ్యక్తిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. టీవీ యాంకరింగ్ చేస్తూనే ఎంఏ పూర్తి చేసింది. తనకంటూ మంచి గుర్తింపు వచ్చాక సినిమాల్లో కూడా నటించింది. కొన్ని చిత్రాల్లో ఐటెం సాంగుల్లో ఆమె చిందులేసినా వెండితెర మీద ఆమెకు అనుకున్న గుర్తింపు రాలేదు.

ప్ర‌స్తుతం ఆమె యాంకరింగ్‌తో పాటు, సినిమా ఛాన్స్ లు కూడా తగ్గిపోవడంతో పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు ఆమె తల్లి కాబోతోందని తెలుస్తోంది. పెళ్లి చేసుకున్న పదేళ్ల తర్వాత పిల్లలు కావాలని అనుకుందట. అందుకే ప్లాన్ చేసి మరి తల్లి కాబోతోందట ఉదయ భాను. త్వ‌ర‌లోనే ఆమె త‌ల్లి అయ్యే గుడ్‌న్యూస్‌ను మ‌నం విన‌బోతున్నాం.

{youtube}v=7zMzue0VsiI{/youtube}

Related

  1. తెలుగు నాట కొత్త షకీలా .. యాంకర్ రేష్మి !
  2. అడల్ట్ సినిమాలో యాంకర్ శ్రీముఖి!
  3. భర్త ను చెప్పుతో కొట్టిన యాంకర్!
  4. కోటి రూపయల కార్ ని కొన్న హాట్ యాంకర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -