Saturday, May 11, 2024
- Advertisement -

పొలిటిక‌ల్ లీడ‌ర్‌తో డేటింగ్ చేస్తున్నకాజ‌ల్

- Advertisement -
kajal dating with young political leader

వరస్ సినిమాలతో దూసుకెళ్తుంది అందాలా భామ కాజల్. ఈ ఏడాది లో కాజ‌ల్ తెలుగులో ప‌వ‌న్‌, మ‌హేష్ లతో చేసిన సినిమాలు చేసింది. ప‌వ‌న్‌తో స‌ర్దార్‌, మ‌హేష్‌తో బ్ర‌హ్మోత్స‌వం సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. ఇక కాజల్ ప్రస్తుతం చిరు 150 వ సినిమాతో పాటు.. రానా హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాలో నటిస్తోంది.

ఇక కాజల్ ఓ యంగ్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌తో పిచ్చి పిచ్చిగా డేటింగ్ చేస్తోంద‌న్న వార్త‌లు ఇప్పుడు బాలీవుడ్‌లో జోరుగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆ పొలిటిక‌ల్ లీడ‌ర్‌ 40 సంవ‌త్స‌రాలు వ‌చ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారి జీవితాన్ని గడుపుతున్నాడ‌ట‌.

కాజల్ హిందీ సినిమాలు చేసే టైంలో ఓ ప్రైవేటు పార్టీలో వీరి మ‌ధ్య ఏర్ప‌డిన పరిచ‌యం కాస్త ముదిరి వీరు డేటింగ్ చేసుకునే వ‌ర‌కు వెళ్లింద‌ని టాక్‌. ఇక ఇప్పుడు వీరి డేటింగ్ వార్త‌లు బాలీవుడ్ మీడియాలో జోరుగా హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ వార్తలపై కాజ‌ల్ రీసెంట్‌గా స్పందించింది. తాను ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో ఉన్నాన‌ని చెప్పినా కాజల్ అత‌డి పేరు మాత్రం బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. సో దీనిని బ‌ట్టి కాజ‌ల్ – ఆ పొలిటిక‌ల్ లీడ‌ర్ డేట్ వార్త‌లు నిజ‌మే అంటున్నారు బీ టౌన్ జ‌నాలు.

Related

  1. కాజ‌ల్‌కు ప‌దే ప‌దే పోర్న్ వీడియోలు పంపుతున్న టాప్ హీరో!
  2. ఇదిగో.. చిరుతో కాజల్ మాట్లడుతోంది!
  3. శృతిహాస‌న్ ఎవరితో డేటింగ్‌ చేస్తుందో తెలుసా?
  4. ఒకే సారి ముగ్గురితో డేటింగ్ చేస్తున్న హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -