Thursday, May 9, 2024
- Advertisement -

బాధపడుతున్న నాగ్.. ఎందుకో తెలుసా..?

- Advertisement -
nag unhappy with om namovenkateshaya result

ఓ సినిమా కష్టపడి చేసి.. ఆ సినిమాకి సరైన ఫలితం లేకుంటే మిగిలేది నిరాశే. అదే పరిస్థితి నాగ్ కి మిగిలింది. నాగార్జున – రాఘవేంద్ర రావుల కాంబోలో వచ్చిన ‘ఓం నమో వెంకటేశాయ’.. మొదటి షోతో మంచి టాక్ సొంతం చేసుకుంది. భక్తుడిగా నాగ్ నటన మెగాస్టార్ చిరంజీవిలాంటోళ్లని కంటతడి పెట్టుకొనేలా చేసింది.

కానీ ఇప్పుడు ఈ సినిమా ఫలితం ఏం బాలేన్నట్లు తెలుస్తోంది. మంచి హిట్ టాక్ వచ్చిన ‘ఓం నమో వెంకటేశాయ’ ప్లాప్ మూవీగా తేలింది. కలెక్షన్స్ అనుకున్నంతాగా లేవు. ఓవర్సీస్ లో ఈ చిత్రం డిజాస్టర్ గా తేలింది. దీంతో.. హిట్ టాక్ తెచ్చుకొని ప్లాప్ సినిమాగా తేలిన లిస్టులో ఓం నమో వెంకటేశాయ చేరింది. నాగార్జున అయితే డీలా పడినట్టు చెబుతున్నారు. రెండు రోజులుగా నాగార్జున ఎవరితో మాట్లాడటం లేదట. ఇంట్లోంచి ఎటూ వెళ్లడం లేదని సమాచారం. ‘ఓం నమో వేంకటేశాయ’ ఫలితం నాగ్ వల్ల నాగ్ తెగ బాధపడుతున్నాడట.

Related

  1. నాగ్ ని భర్తీ చేయలేకపోయిన చిరు
  2. నాగ్ వల్లనే సమంతకు అన్యాయం జరిగిందా?
  3. నాగ్ కి అఖిల్ పెద్ద షాక్ ఇచ్చాడు!
  4. చిరు.. వెంకీ.. బాలయ్య తో నాగ్ మల్టీ స్టారర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -