Tuesday, May 14, 2024
- Advertisement -

ఆ దర్శకుడితో పవన్ సినిమా చేస్తే.. బాహుబ‌లి రికార్డులు ఖాయం!

- Advertisement -

టాలీవుడ్‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ఏ రెంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. పవన్ కు తగ్గ సరైన కథ దొరికితే ఆ సినిమా ఎలాంటి రికార్డులు సాధిస్తుందో కూడా ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అప్ప‌ట‌కీ స‌రైన పాపులారిటీ లేని హ‌రీష్‌శంక‌ర్ గ‌బ్బ‌ర్‌సింగ్ లాంటి ఓ రీమేక్ సినిమాను ప‌వ‌న్‌తో తెర‌కెక్కిస్తే గ‌బ్బ‌ర్‌సింగ్ ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది. ఆ సినిమాతోనే ప‌వ‌న్ దాదాపుగా ఇండస్ట్రీ హిట్‌ని బ్రేక్ చేసినంత పనిచేశాడు.

ఇక త్రివిక్ర‌మ్ తో ప‌వ‌న్ చేసిన సినిమాతో మ‌గ‌ధీర రికార్డ్స్ బ్రేక్ అయిపోయాయి. ఇక పవన్ ఇప్పుడు ఓ దర్శకుడితో సినిమా చేస్తే.. టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ హిట్ కావడమే కాకుండా.. బాహుబ‌లికి సైతం పోటీ ఇస్తుంద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరు అనుకుంటూన్నారా?

శ్రీమంతుడు. జనతా గ్యారేజ్ సినిమాలతో నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నింటినీ తన పేరు మీద రాసేసుకున్న కొరటాల శివ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తే బాహుబలి రేంజ్ సినిమా అవుతుంద‌న్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. బాహుబ‌లిని వ‌దిలేస్తే మిగిలిన టాలీవుడ్ టాప్‌-2 సినిమాలు రెండూ కొర‌టాల శివ‌వే. కొర‌టాల ఇప్పుడు రాజ‌మౌళి త‌ర్వాత టాలీవుడ్ టాప్‌-2 డైరెక్ట‌ర్ అన్న టాక్ కూడా వ‌స్తోంది. సో కొర‌టాల‌-ప‌వ‌న్ కాంబినేష‌న్‌లో సినిమా వస్తే.. ఖచ్చితంగా బాహుబ‌లి రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అని అంటున్నారు. కొర‌టాల ప్రస్తుతం మ‌హేష్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప‌వ‌న్‌కు స‌రిప‌డ కథతో కొరటాల ఓ అధ్బుతమైన సినిమా తీయనున్నాడట.

Related

  1. ప‌వ‌న్‌కు ఊహించని షాక్ ఇచ్చిన సునీల్!
  2. ప‌వ‌న్ సినిమాలో ఎంతమంది హీరోలంటే?
  3. సోష‌ల్ మీడియాలో సందడి చేస్తోన్న ప‌వ‌న్ లెట‌ర్
  4. అదిరిపోయే రెంజ్ లో బాహుబ‌లి-2 శాటిలైట్ రైట్స్‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -