Sunday, May 12, 2024
- Advertisement -

పవన్ కొత్త సంవత్సరం ప్లాన్ ఇదే!

- Advertisement -
pawan new year celebrations

ఇంకొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది.. న్యూ ఇయర్ ఎక్కడ ఎలా జరుపుకోవాలి.. ఎక్కడికి వెళ్లాలి.. అని చాలా మంది ఇప్పటి నుంచే అభిమానులు వేసుకోవడం మొదలు పెట్టారు. ఇక సినీ తారల గురించి చెప్పనవసరం లేదు.. నెల ముందే ఎక్కడికి వెళ్లాలో ..ఎప్పుడు తిరిగి రావాలో అన్ని కూడా సిద్ధం చేసి తమ మేనేజర్లకు చెప్పేసింటారు..

ఎప్పుడు సెలబ్రేషన్స్ కు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం ఫ్యామిలీ తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరు్పుకోవాలని ప్లాన్ చేసాడట..అంతేకాదు ఇప్పటికే కాటమరాయుడు చిత్ర యూనిట్ కు షెడ్యూల్ ని 27కల్లా కంప్లీట్ చేసేయాలని.. ఈ నెల 27 నుంచి జనవరి ఫస్ట్ వీక్ వరకు తనతో ఎలాంటి షూట్ ప్లాన్ చేయొద్దని కాటమరాయుడు యూనిట్ కి చెప్పేశాడట.

ఎక్కువగా పవన్ కల్యాణ్ హాలీడేస్ టైం లో ఏ బెంగళూరో.. గోవానో వెళ్తాడు. కానీ ఈ సారి పవన్ కూడా అబ్రాడ్ వెళ్లాలని చూస్తున్నాడట. ఎందుకంటే మహేష్ కూడా తన ఫ్యామిలీ తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అబ్రాడ్ లో జరుపుకోబోతున్నాడు..మరి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పవన్ – మహేష్ లు కలిసి జరుపుకుంటారా లేక వేరు వేరుగా జరుపుకుంటారా అనేది చూడాలి..మరి ఈ ట్రిప్ లో త్రివిక్రమ్ కూడా కలుస్తాడా లేడో..

Related

  1. పవన్ అభిమానులపై ఫైర్ అయిన ఝాన్సీ
  2. పవన్.. పవర్ స్టార్ కావడానికి కారణం ఎవరు?
  3. పవన్ కళ్యాణ్ తొందర పడకు .. తరవాత బాధపడతావ్ 
  4. రైల్వే స్టేషన్ విలన్ల చితకబాదిన పవన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -