Tuesday, May 14, 2024
- Advertisement -

అంజ‌లి భయపెట్టీన దెయ్యం.. సినిమాలో కాదు రియ‌ల్ లైఫ్‌లోనే..

- Advertisement -
Real Ghost In Herione Anjalis House

హ‌ర్ర‌ర్ కామెడీ సినిమాలకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ జోనర్ మూవీస్ మినమం గ్యారెంటీగా మార‌టంతో.. పలువు నిర్మాతలు దర్శకులు ఈ తరహ చిత్రాలను తీయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. హ‌ర్ర‌ర్ కామెడీ సినిమాలో హీరోయిన్ గా నటించిన తెలుగు.. త‌మిళ చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించిన అంజ‌లికి రియ‌ల్ గా విచిత్రమైన స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది.

ఆమె ఇంట్లో దెయ్యం తిరుగుతుందన్న సమాచార షాకింగ్ గా మారింది. కోలీవుడ్ హీరో జైతో ప్రేమ మ్యాటర్ మంచి ముదిరిపాకాన ప‌డిన వేళ‌.. అంజ‌లిని దెయ్యం వ‌ణికిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. నిజ జీవితంలో దెయ్యం చిత్రాల్లో నటించిన ఈ హీరోయిన్ కు తాను నటిస్తున్న ఇంట్లో దెయ్యం ఉన్న‌ట్లుగా అనుమానిస్తున్నారు. హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలిలోని ఒక ఇంట్లో అంజ‌లి ఉంటున్నారు. అక్కినేని నాగార్జున కుమారుడు.. హీరో నాగచైతన్య నివాసానికి దగ్గరల్లోనే అంజలి ఉంటుంది.

ఈ ఇంటికి దగ్గర్లో పిల్లులు పెద్ద ఎత్తున రావ‌టం.. రాత్రిళ్లు వింత వింత శ‌బ్దాలు వ‌స్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇదంతా దెయ్యం కార‌ణంగానే అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. రీల్ లైఫ్ లో ఎదురైన‌ట్లే.. రియ‌ల్ లైఫ్ లోనూ దెయ్యం సీన్ ఎదురుకావ‌టంతో.. తెగ భయపడిన ఆమె.. ఆ ఇంటిని అర్జెంట్ గా ఖాళీ చేసి.. కొత్త ఇంట్లోకి మారిన‌ట్లుగా చెబుతున్నారు. రీల్ లైఫ్ దెయ్యాల స్టోరీల్ని విన‌టం బాగా అల‌వాటైన వేళ‌.. అందుకు భిన్నంగా ఒక ప్ర‌ముఖ హీరోయిన్ ఇంట్లో దెయ్యం ముచ్చ‌ట ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. 

Related

  1. ఆ పని చేసినందుకు.. అంజలిని చితక్కొట్టారు
  2. రాజ్ తరుణ్ ని అంజలి వాడుకుంది అందుకేనా..?
  3. అంజలి పెళ్లి ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?
  4. కుర్ర హీరోతో ఎఫైర్ పెట్టుకున్న అంజలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -