- Advertisement -

తమన్నా ఆ హీరో ప్రేమలో పడిందా..?

- Advertisement -
Shocking Thamanna In Love

తమన్నా లవ్ లో పడిందా.. అంటే అవును అనే అంటుంది కోలీవుడ్.  తెలుగు, తమిళ అటు హిందీ లో వరసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తోంది ఈ భామ.  ఈ అమ్మడు హీరోయిన్ ఓరియెంటెడ్ గా చేసిన సినిమా అభినేత్రి బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయాన్ని అందుకుంది. తమన్నా ఎన్నో ఆశలు పెట్టుకున్నా చివరికి నిరాశే మిగిలింది. అయితే ఇప్పుడు తాజాగా ప్రభుదేవా ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడట.

ప్లాప్ మూవీ అయినా ప్రభుదేవాకి ఈ మూవీ నచ్చడంతో సీక్వెల్ తీయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడట. కోలీవుడ్ లో డెవిల్ పేరుతో రిలీజ్ అయిన ఈ మూవీకి ఇప్పుడు డెవిల్ 2 అని తీయడానికి మళ్లీ తమన్నాతో ప్లాన్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమన్నా కోసమే తీస్తున్నాడని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు తమన్నాను బాలీవుడ్లో హీరోయిన్ గా నిలబెట్టేలా మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ పుకార్లు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రస్తుతం ప్రభుదేవా ఒంటరిగానే ఉంటున్నాడు కాబట్టి తమన్నాతో ఎఫైర్ పెట్టుకున్నాడని టాక్ నడుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే తమన్నానే స్పందించాలి.

{youtube}dXuxkq8ZyxI{/youtube}

Related

  1. తమన్నాకి ‘పెళ్లి చూపులు’ కుదిరాయి..!
  2. నెట్ లో హల్ చల్ చేస్తున్న తమన్నా వీడియో!
  3. ఒక రాత్రికి తమన్నాను బుక్ చేసుకున్నారు.. ఎంతకో తెలుసా?
  4. అనుష్కను బాధపెడుతున్న తమన్నా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -