నోటి దూల కారణంగా.. చుక్కలు చూసిన నటులు వీళ్లే..

- Advertisement -
Tollywood Actors Toung Slip

సినిమా ఆడియో వేడుకల్లో నోరు.. అదుపులో పెట్టుకోకుండా మాట్లాడటం కోత్తేమి కాదు. ఆడవాళ్లపై కామెంట్స్ చేసే మనుషులు పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. ఇప్పుడు నటుడు చలపతిరావు చేసిన వాఖ్యలపై కోపడుతున్నారు మహిళా సంఘాలు.

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసి.. చలపతిరావుని తిడుతున్నారు. అయితే ఇలాంటి జరగడం ఇప్పుడే తొలి సారి కాదు.. గతంలో కూడా కొందరు ప్రముఖులు నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడిన సంఘటనలు ఇప్పుడు చూద్దాం..

- Advertisement -

{loadmodule mod_custom,Side Ad 1}

బాలకృష్ణ : ఓ ఆడియో వేడుకలో మాట్లాడుతూ.. నేను అమ్మాయిల వెనక పడితే నా ఫ్యాన్స్ ఒప్పుకోరు.. వీలైతే ముద్దు పెట్టాలి లేదా కడుపు చేసేయాలి.. కమిట్ అయిపోవాలి అంతే అంటూ మరీ నీచమైన మాటల్లో మహిళలను సంబోధించాడు. ఓ వాఖ్యాలను వింటూ పక్కన ఉన్న హీరోలు, నటులు నవ్వడం విడ్డూరం.

నాని : నాని ఓ ట్రైలర్ లాంచ్ లో మాట్లాడుతూ.. రాశీ ఖన్నా నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. ఇంతకంటే నేనే పదం వాడినా ఇక్కడ సభ్యతగా ఉండదు. అందుకే అందంగా ఉన్నవు అనడంతోనే ఆపేశా.. కానీ అందరికీ తెలుసు నువ్వు.. ఎంత అందంగా ఉంటావో “ అంటూ అనేసే సరికి అక్కడ ఉన్నవాళ్లందరూ నాని ఫేస్ లోని ఎక్స్ ప్రెషన్ చూసి షాక్ అయ్యారు.

{loadmodule mod_custom,Side Ad 2}

కమెడియన్ ఆలీ : ఆలీ గురించి చెప్పలంటే.. చాలానే ఉన్నాయి.. అనుష్క తొడలు అయితే అదుర్స్.. ఆమె తొడలు చూసినప్పటి నుండి ఆమెకు ఫ్యాన్ అయ్యాను అని ఓ వేడుకలో ఆలీ ఓపెన్ గా అనేశాడు. అలానే సోనాల్ చౌహాన్ తొడలు కనీసం కనిపించడం లేదని.. సమంత నడుము విజయవాడ బెంజి సర్కిల్ లా ఉంటుంది అని కామెంట్స్ చేసి.. విమర్శలు ఎదురుకున్నాడు.

సినీ పరిశ్రమలో కొంచె పేరు రాగానే.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడం మామూలు అయిపోయింది. ఇక పైన అయిన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని.. ఇలా మాట్లాడం వల్ల వారిపై ఉండే అభిమానం పోతుందని.. నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

{youtube}WMIxJQiITlg{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. యాంకర్ రవికి చుక్కలు చూపిస్తున్న మహిళా సంఘాలు
  2. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్
  3. లోకేష్‌కు చుక్కలు చూపించిన మహిళలు.. ఏం జరిగింది..?
  4. చంద్రబాబుకు, తెలుగు తమ్ముళ్ళకు చుక్కలు చూపిస్తున్న జగన్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -