Tuesday, May 7, 2024
- Advertisement -

బాహుబలిని చంపింది కట్టప్ప కాదు.. బయటపడ్డ సీక్రెట్‌

- Advertisement -
Why Kattappa Killed Bahubali Secret Clarify

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఎలాంటి విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లో కట్టప్ప బాహుబలిని చంపాడు అనే విషయాన్ని చెప్పి సెకండ్ పార్ట్ పై ఆసక్తిని కలిగించాడు రాజమౌళి. బాహుబలికి నమ్మిన వ్యక్తిగా ఉండే కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అనేది  ఏ రెంజ్ లో సెర్చ్ అయ్యిందో అందరికి తెలిసిందే.

గూగుల్ లో కూడా వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అంటూ సెర్చ్ చేశారు. వచ్చే నెలతో ఆ సస్పెన్స్ కు తెర పడబోతుంది. ఇంతకు బాహుబలి ఎందుకు కట్టప్ప చంపాడు అనే విషయం తెలిస్తే షాక్ అవుతారు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. నిజానికి బాహుబలిని కట్టప్ప చంపలేదని.. ఎవరు చంపారో తెలిస్తే షాక్ అవుతారని, సినిమాకు అదే ప్రధాన హైలైట్ అంటూ రాజమౌళికి అతి సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి చెబుతున్నాడు. ఆయనకు పూర్తిగా ఆ విషయం తెలుసట.

ఫస్ట్ పార్ట్ తర్వాత ఈ విషయమై నెలకొంది. అందుకే సాదా సీదాగా ఆ విషయాన్ని చూపించొద్దు అని చాలా పకడ్బందీగా జక్కన్న తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఆ సంగతి తెలిస్న తర్వాత అంతా కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారని చెబుతున్నారు. బాహుబలిని కట్టప్ప చంపలేదని ఈయన చెబుతుండటంతో ఆసక్తి మరింతగా పెరుగుతుంది. వచ్చే నెల 28న ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టేందుకు బాహుబలి మూవీ బాహుబలి రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. 

{youtube}v=065qpGuJX1M{/youtube}

Related

  1. 2 ట్రైలర్లు,4 క్లైమ్యాక్స్ లు.. వాట్ ఏ బాహుబలి స్ట్రేటజీ సర్ జీ!
  2. బాహుబలి 2 ప్రీ రిలీజ్ బిజినెస్
  3. ‘బాహుబలి 2’ ట్రైలర్‌ రివ్యూ
  4. బాహుబలి-3 లో రాజుగా ఎన్టీఆర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -