Friday, April 26, 2024
- Advertisement -

భూమ అఖిల ప్రియకు బెయిల్ వచ్చేనా?

- Advertisement -

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియకు రిమాండ్ విధించారు. భూమా అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరుగనుంది. అయితే.. అఖిలప్రియను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించిన సందర్భంలో కొంత హైడ్రామా చోటుచేసుకుంది.

కాగా, ఆమె నీరసం వల్లే అఖిలప్రియ కళ్లు తిరిగి పడిపోయిందని… ఆమెకు ఎలాంటి సమస్య లేదని వైద్యులు తేల్చారు. వైద్య పరీక్షలు పూర్తైన వెంటనే అఖిలప్రియను పోలీసులు రహస్యంగా తరలించారు. ఆ సమయంలో గాంధీ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అఖిలప్రియను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.

ఈ కేసులో ఏవీ సుబ్బారెడ్డిని ఏ1గా చేర్చడం గమనార్హం. ఆయనను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మరి నేడు భూమ అఖిల ప్రియకు బెయిల్ వస్తుందా రాదా వేచి చూడాలి.

ఈ హీరోయిన్ ఆ సింగర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కానీ 6 నెలలకే విడాకులు ఇచ్చి….

స్విమ్మింగ్ ఫూల్ లో రెచ్చిపోయిన ఐటమ్ బ్యూటీ…

అందుకే నా భార్య కి విడాకులు ఇచ్చాను : సంపత్ రాజ్

ఆ మూవీలో హాట్ లిప్ లాక్.. సంథింగ్ స్పెషల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -