Wednesday, May 1, 2024
- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక బ‌రిలో టీడీపీకి మ‌ద్ద‌తుకోసం జూ.ఎన్టీఆర్‌తో రాయ‌బారం షురూ….

- Advertisement -
Jr NTR Will Campaign TDP for Nandyal By Elections..?

సీఎం చంద్ర‌బాబు నాయుడికి నంద్యాల ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. నాకు ఓటు వేయ‌క‌పోతె ….నేను వేసిన రోడ్ల‌మీద న‌డ‌వ‌ద్దు,రేష‌న్ తీసుకోవ‌ద్ద‌ని దిగ‌జారిన మాట‌లు చూస్తె ఆయ‌న‌లో ఎంత అబ‌ద్ర‌తా భావానికి లోన‌వుతున్నారో అర్థ‌మ‌వుతోంది.అయితే బాబు వ్యాఖ్య‌ల‌పై సోషియ‌ల్ మీడియా క‌డిగిపారేసిన సంగ‌తి తెలిసిందే.

నంద్యాల ఉప ఎన్నిక‌లో ఎట్టిప‌రిస్థితుల్లోను గెలిచితీరాల్సిన ప‌రిస్థితి.ఇది బాబు రాజ‌కీయ ఇజ్జ‌త్‌కు స‌వాల్‌లాంటిదే.2014 లో వైసీపీనుంచి గెలిచిన భూమానాగిరెడ్డి తర్వాత టీడీపీలో చేరిన‌సంగ‌తి తెలిసిందే.దురదృష్టవశాత్తూ ఎంతో ఆశపడ్డ మంత్రి పదవి దక్కకుండానే, ఆయన అర్థాంతరంగా తనువు చాలించాల్సి వచ్చింది.

{loadmodule mod_custom,GA1}

ఈనియోజకవర్గంలో తమకు ఇంకెవరూ పోటీగా నిలవకూడదన్నది చంద్రబాబు… 2014 ఎన్నికల్లో నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిచింది గనుక, ఆ నియోజకవర్గాన్ని తమకే వదిలెయ్యాలని వైఎస్సార్సీపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో నంద్యాల ఉప ఎన్నిక రసవత్తరంగా సాగే అవకాశముంది.
ఎలాగైనా గెలవాలి గనుక, తెలుగుదేశం పార్టీ అస్త్ర శస్త్రాల్ని సిద్ధం చేస్తోందట. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణతోపాటుగా, సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌నీ రంగంలోకి దించాలనుకుంటోందట టీడీపీ. ఎన్టీఆర్‌ని బుజ్జగించే పనిని ఓ వైపు నారా లోకేష్‌, ఇంకో వైపు బాలకృష్ణ షురూ చేశారన్న ప్రచారం జరుగోతంది.

{loadmodule mod_custom,GA2}

2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన ఎన్టీఆర్‌ని చంద్రబాబు ఎలా వాడుకుని వదిలేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆ తర్వాత ఎక్కడా ఎన్టీఆర్‌, టీడీపీ గురించి మాట్లాడిన దాఖలాల్లేవు.మ‌రి టీడీపీ నుంచి వ‌స్తున్న ఈఆఫ‌ర్‌ను ఎన్టీఆర్‌ ఒప్పుకుంటాడా అనేది మిలియ‌న్ డాల‌ర్ల‌ప్ర‌శ్న‌గా మారింది.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}J2QeTPH5wO0{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -