Tuesday, May 14, 2024
- Advertisement -

ఇప్తార్ విందులో బ్లాక్‌మెయిల్ రాజ‌కీయాలకు తెర‌లేపిన చంద్ర‌బాబు..

- Advertisement -
Chandrababu Naidu in iftar Party at Nandyal

నంద్యాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు ఎన్నికల వ్యూహంలో దిశానిర్దేశం చేశారు.పవిత్రమైన రంజాన్ నెలలో ఇప్తార్ విందును కూడా రాజకీయం కోసం వాడుకోవడం చూసి బాబుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇవ‌న్నీ చూస్తుంటె ఉప ఎన్నిక‌లో చంద్ర‌బాబు ముందుగానే ఒట‌మిని అంగీక‌రించిన‌ట్లేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చింటె బాబు ఓట్లను అడ్డుక్కోవాల్సిన ప‌రిస్థి ఏంట‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.తాను తలుచుకుంటే ఓటుకు 5వేలు ఇవ్వగలనని, జనమంతా టీడీపీకే ఓటేయాలని నంద్యాల పర్యటనలో చంద్రబాబుచేసిన వ్యాఖ్యలపై వైసీపీ, వామపక్షాలు మండిపడ్డాయి.

{loadmodule mod_custom,GA1}

అయితే చంద్రబాబు మాటలు విని అక్కడికి వచ్చిన జనం కంగుతిన్నారు. చంద్రబాబు మాటలు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రోడ్లు వేయడం, పించన్లు ఇవ్వడం వంటివి ప్రభుత్వం చేస్తుంటే, చంద్రబాబు మాత్రం ఆ డబ్బులన్నీ తన సొంత జేబులో నుంచి తీసి ఇస్తున్నట్టు …నేనే రోడ్లు వేశా, నేను పించన్లు ఇచ్చా, నేనే రేషన్ ఇచ్చా అంటూ వ్యాఖ్యానించడం రాచరిక పోకడలా ఉందని ప్రజలు అవాక్కయ్యారు
చంద్రబాబు రెండురోజులుగా జిల్లాలో పర్యటిస్తున్నారని.. దాంతో ఆయనకు అసలు విషయం అర్థమైపోయిందని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనం మూడ్‌ అర్థమైపోయి, టీడీపీ గెలిచే అవకాశం లేదని తెలుసుకునే చంద్రబాబు నిరాశతో ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

{loadmodule mod_custom,GA2}

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}CGBlwCm9SLY{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -