Thursday, May 16, 2024
- Advertisement -

బ్రిటన్ లో ముస్లీం మహిళలపై ఆంక్షలు

- Advertisement -

మీరు మహిళలు. అలాగే ఉండండి. ఫేస్ బుక్ అకౌంట్లు ఓపెన్ చేయకండి. ఎవరికైనా ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. మహిళల్లా ఉండాలి కాబట్టి ప్యాంట్లు వేసుకోకండి.

బయటకు రావాలంటే మీ మీ భర్తల అనుమతి తీసుకోండి. అయినా మీరు బయటకు రావాల్సిన అవసరం ఏముంది. ఇదంతా ఏమిటనుకుంటున్నారా. బ్రిటన్ లో ముస్లీం మహిళలపై విధించిన ఆంక్షలు. లండన్‌లోని ఇస్లామిక్ సెంటర్, క్రోయ్‌డాయ్ మసీదు, సెంట్రల్ మసీదు ఆఫ్ బ్లాక్ బర్న్ సంయుక్తంగా  ఈ నిబంధనలను విధించాయి.

ఫేస్ బుక్ అంటే నరకలోక ద్వారాలు తెరవడమేనని కూడా ముస్లీం మత పెద్దలు అభివర్ణించారు. మరోవైపు ఇలా కాలం చెల్లిన విధానాలు, ఆంక్షలను తమపై రుద్ద వద్దు అంటూ ఇస్లామిక్ షరియా కౌన్సిల్ నాయకురాలు ఖోలా హసన్ మండిపడుతున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -