Saturday, May 18, 2024
- Advertisement -

ప‌ది నాణేలు తీసుకోకుంటే ఫోన్ చేయండి : ఆర్బీఐ

- Advertisement -

మంచి క‌న్నా చెడు ప‌దిరెట్లు వేగంగా ప్ర‌చారాన్ని సంపాదించుకుంటుంద‌ని అంటారు. ఎవ‌రు చెప్పారో గాని ఇది క‌రెక్ట్‌.పెద్ద‌నోట్ల ర‌ద్దు జ‌రిగిన కొన్ని నెల‌ల త‌రువాత పది రూపాయల నాణేలు చెల్ల‌వ‌నే ఓ పుకారు షికారు చేసింది. ఇప్ప‌టికి కూడా చాలా మంది ప‌ది రూపాయ‌ల నాణేల‌ను తీసుకోవ‌డానికి ఒప్పుకోవ‌ట్లేదు. దీంతో భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మ‌రోసారి ప‌ది రూపాయ‌ల నాణెంపై ప్ర‌క‌ట‌న చేసింది.

పది రూపాయల నాణేలు చట్ట ప్రకారం చెల్లుతాయని భారత రిజర్వు బ్యాంక్‌(ఆర్‌బీఐ) వెల్లడించింది. వాడుకలో ఉన్న రూ.10 నాణేలు ప్రస్తుతం కొద్దిగా మార్పులు చేసి తయారు చేస్తున్నారు. ముందుగా వాడుకలో ఉన్న రూ.10 నాణేల నుంచి అవి కొంచెం మార్పు కలిగినా అన్నీ చట్ట ప్రకారం చెల్లుతాయని ఆర్‌బీఐ తెలిపింది. త్త, పాత నాణేలు విభిన్నంగా ఉన్నందున పాత‌వాటిని తీసుకోబోమ‌ని ఎవ‌రైనా చెబితే 044–25399222 నెంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాల‌ని సూచించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -