Monday, April 29, 2024
- Advertisement -

రూ. 2000 నోటును RBI ఆపడానికి కారణం అదేనా..

- Advertisement -

2016 నుంచి చలామణిలో ఉన్న 2వేల నోటు పై ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. 2వేల నోట్లను చలామణిలో నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజల వద్ద చలామణిలో ఉన్న 2వేల నోట్లును సెప్టెంబర్ 30లోపు బ్యాంకుల్లో మార్చుకోవచ్చని.. బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చిని ఆర్బీఐ పేర్కొంది. 2వేల నోట్లను మార్చు కోవాలంటే రోజుకు 20 వేల వరకు లిమిట్ పెట్టింది. ఎంతైన డిపాజిట్ చేసుకోవచ్చు ఎటువంటి ఆంక్షలు లేవు.

2018-19లో రూ.2000 నోట్ల ముద్రణ నిలిపివేసిన ఆర్‌బీఐ ఇప్పుడు ఈ నిర్ణయం కారణం 2018 మార్చి 31 నాటికి 6.7 లక్షల కోట్ల 2వేల నోట్లు చలామణీలో ఉంటే ప్రస్తుతం 10.8% మాత్రమే మార్కెట్లో ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుత లావాదేవీలకు 2వేల నోట్లు వాడటం లేదని గుర్తించినట్లు వెల్లడించింది. క్లీన్ నోట్ పాలసీ ప్రకారం 2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -