Monday, April 29, 2024
- Advertisement -

2వేల నోటు పై ఆర్బీఐ సంచలన నిర్ణయం

- Advertisement -

రూ. 2వేల నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 2వేల సర్కూలేషన్ నుంచి తొలిగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజల వద్ద ఉన్న రూ. 2వేల నోట్లును బ్యాంకుల్లో మార్చుకోవచ్చని. బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చిని ఆర్బీఐ తెలిపింది. సెప్టెంబర్ 30లోపు బ్యాంకుల్లో మార్చకోవచ్చు. 2016 నుంచి చలామణిలో ఉన్న 2వేల నోటు.

ఇప్పుడు 2000 నోట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు సర్కూలేషన్ ఉన్న 2000 నోట్లను సెప్టెంబర్ 30లోపు బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చిని ఆర్బీఐ తెలిపింది. దీంతో ధనవంతుల పై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. బ్లాక్ మనీ అరికట్టేందుకే ఈ నిర్ణయం జరిగి ఉండవచ్చు అని భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -