Thursday, May 16, 2024
- Advertisement -

తొంద‌ర‌ప‌డితె పప్పులో కాలేసిన‌ట్లే…

- Advertisement -

జియో 4జీ అందుబాటులోకి తీసుకొచ్చిన త‌ర్వాత ఇంట‌ర్నెట్ వినియేగ‌మే రిపోయింది.సెల‌బ్రిటీల‌నుంచి బిచ్చ‌గాడి వ‌ర‌కు నెట్ అందుబాటులోకి తీసుకొచ్చారు ముఖేష్ అంబాని.టెలికాం రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొచ్చారు.ఇప్పుడు మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపారు. రూ.1500 జియేఫోన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
జియో ఫోన్ ఫ్రీగా 4జీ హ్యాండ్ సెట్ ను ఇస్తుంది. కానీ 1500 రూపాయ‌ల‌ను డిపాజిట్ కింద జ‌మ‌చేసుకుంటుంది. తిరిగి 36 నేల‌ల త‌రువాత ఇస్తుంది. ఫోన్ కి సంబంధించిన సేల్ కూడా ఆగ‌ష్టు 24 తేదీన బుకింగ్ ప్ర‌రంభం కానుంది. సెప్టేంబ‌ర్ మొద‌టి వారం నుండి బుక్ చేసుకున్న క‌ష్ట‌మ‌ర్ల‌కు ఫోన్ల ను అందిస్తారు.ఫోన్ ఆర్డ‌ర్ చేసెట‌ప్పుడు ఫీచ‌ర్స్‌ను గ‌మ‌నించండి.ఇప్పుడు దీనిపైనె సోషియ‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది.
ఫ్రీగా ఫోన్ అంటే ఎవ‌రైనా సుముఖ‌త చూపుతారు ఇప్పుడు జియో ఫోన్ పై చాలా మంది కొన‌డానికి సిద్ద‌మయ్యారు. కానీ అందులో ఉన్న ఫీచ‌ర్లు ఏమున్నాయి అనేది మాత్రం మ‌రిచిపోతున్నారు.
4జీ ఫోన్ లో ఉన్న ఫీచ‌ర్లు.
కేవ‌లం జియో సిమ్ మాత్ర‌మే ప‌ని చేస్తుంది.
4జీ స‌పోర్టు.
3జీ&2జీ స‌పోర్టు.
ఇంట‌ర్నేట్ కాల్స్ మాత్ర‌మే.
సాధార‌ణ ఎస్ఎమ్ఎస్‌లు సౌక‌ర్యం.
ప్రాంతీయ భాష‌లు.
4జీ ఫోన్ లో లేని ఫీచ‌ర్లు.
వాట్స్‌ప్ ఇన్‌స్టాల్ అవ్వ‌దు.
హాట్స్‌స్పాట్ ఆప్ష‌న్ లేదు.
ఇంట‌ర్ నెట్ లేకుండా కాల్స్ పోవు.
ప్ర‌త్కేక ఫేస్ బుక్ యాప్ కూడా ఇన్‌స్టాల్ అవ్వ‌దు.
ఇప్పుడు అంద‌రూ వాట్స్‌యాప్‌ను వాడుతున్నార‌ .కోట్లాది మంది యాజ‌ర్లు ఉన్నారు.కానీ 4జీ జియో ఫోన్ లో వాట్స్‌యాప్ లేదు. జియో ఫోన్ లో ప్ర‌త్కేకమైన చాటింగ్ యాప్ ను తీసుకొస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -