Sunday, June 2, 2024
- Advertisement -

వైసీపీలో చేరిన అనంత‌పురం జిల్లా కు చెందిన ప‌లువురు నాయ‌కులు

- Advertisement -

పోలింగ్ ముంచుకొస్తున్నా వైసీపీలోకి వ‌ల‌స‌లు మాత్రం భారీగా జ‌రుగుతున్నాయి.తాజాగా అనంత‌పురం జిల్లాకు చెందిన ప‌లువురు నాయ‌కులు వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. లోటస్ పాండ్ లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి గారి అధ్యక్షతన లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.

బీసీ సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు బీసీ రమేష్ గౌడ్ తో పాటు రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ నారాయణ గారు, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు KE శ్రీకాంత్ గౌడ్ గారు, నాయి బ్రాహ్మణ సేవ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ RK ఓబులేష్ గారు, మహిళ విభాగం రాష్ట్ర కార్యదర్శి కురుబ సావిత్రమ్మ గారు త‌దిత‌రులు వైసీపీలీ జాయిన్ అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -