Tuesday, April 16, 2024
- Advertisement -

మీరు మళ్ళీ ఈవీఎంలో ఓటు వెయ్యగలరా.. ఏమో డౌటే..!

- Advertisement -

ఎన్నికల్లో ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాలు (ఈవీఎం)లను రద్దు చేయలంటూ దాఖలైన పిటిషన్​ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీనిపైన ముందు హైకోర్టును సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బోబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.

ఓటు వేయడం ప్రాథమిక హక్కని, ఈవీఎంల వినియోగం వల్ల ఆ హక్కుకు భంగం కలుగుతుందన్న పిటిషనర్ వాదనను తప్పుపట్టింది న్యాయస్థానం. ఈ పిటిషన్​ను ఉపసంహరించకోవాలని ఆదేశించింది.

సామాజిక మాధ్యమాలపై నియంత్రణ ఉండేలా చర్యలు చేపట్టాలంటూ సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. పార్లమెంటులో ప్రత్యేక చట్టం ప్రవేశపెట్టే వరకు సోషల్ మీడియాపై నియంత్రణ ఉండేలా మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. ట్విట్టర్​ అన్ని విధాలా ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు.

భూమ అఖిల ప్రియకు బెయిల్ వచ్చేనా?

నువు నిజంగా దేవుడివే అయ్యా!

రెండో వివాహం చేసుకుంటే మరణ శిక్ష..!

లాక్ డౌన్ చాలా నేర్పించింది : రవితేజ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -